BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/online-class-017e0546-2b40-4ca7-ae17-cbf73d040eb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/online-class-017e0546-2b40-4ca7-ae17-cbf73d040eb9-415x250-IndiaHerald.jpgతెలంగాణ వ్యాప్తంగా ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రానికి ఆన్‌లైన్ క్లాసులు వ‌చ్చే నెల‌లో ప్రారంభంకానున్నాయి.జులై 1 నుంచి ఈ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంట‌ర్‌బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు.జులై 5వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్మిష‌న్లు కొన‌సాగ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.దుర‌ద‌ర్శ‌న్‌,టీశాట్ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాల‌ను ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు.గ‌తేడాదిలానే సిల‌బ‌స్ నుంచే 70 శాతం పాఠాలు ఉంటాయ‌న్నారు. టీవీలు,స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్థులు కాలేజీల‌కు వ‌చ్చి పాఠాలు online class;{#}students;Ministerజూన్ 1నుంచి ఇంట‌ర్ సెకండియ‌ర్ క్లాసులుజూన్ 1నుంచి ఇంట‌ర్ సెకండియ‌ర్ క్లాసులుonline class;{#}students;MinisterMon, 14 Jun 2021 16:53:21 GMTతెలంగాణ వ్యాప్తంగా ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రానికి ఆన్‌లైన్ క్లాసులు వ‌చ్చే నెల‌లో ప్రారంభంకానున్నాయి.జులై 1 నుంచి ఈ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంట‌ర్‌బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు.జులై 5వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్మిష‌న్లు కొన‌సాగ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.దుర‌ద‌ర్శ‌న్‌,టీశాట్ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాల‌ను ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు.గ‌తేడాదిలానే సిల‌బ‌స్ నుంచే 70 శాతం పాఠాలు ఉంటాయ‌న్నారు. టీవీలు,స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్థులు కాలేజీల‌కు వ‌చ్చి పాఠాలు వినేలా డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యించింది.క‌రోనా కార‌ణంగా ఇంట‌ర్,టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు అయ్యాయి.వ‌చ్చే ఏడాది విద్యాసంవ‌త్స‌రానికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆన్‌లైన్ లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.



సినిమా అయిపోలేదు.. ఇకా ఉంది : మంత్రి అవంతి

ఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబు

కియా కార్ల తో పాలన పరుగులు పెడుతుందా..?

గోడ ప‌డ‌గొట్ట‌బోయిన జేపీ కంపెనీ?

టార్గెట్ పల్లా: ఆ ఎమ్మెల్యే సవాల్ ఎందుకు?

ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నారు : సీఎం

అరాచక పాల‌న‌పై న్యాయం గెలిచింది - నారా లోకేష్‌

ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆస్తులు 750 కోట్లా...?

ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆస్తులు 750 కోట్లా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>