BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/delhiairport-fc00af51-731c-4064-81a5-52570675542c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/delhiairport-fc00af51-731c-4064-81a5-52570675542c-415x250-IndiaHerald.jpgఢిల్లీ ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రాయాంలో బాంబు ఉన్న‌ట్లు పోలీసులకు ఫోన్ కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది.ఉద‌యం 7.45 నిమిషాల‌కు ఓ అంగంత‌కుడిని నుంచి పోలీసుల‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది.ఫోన్ చేసిన వ్య‌క్తి ఆకాస్ దీప్‌గా పోలీసులు గుర్తించి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆకాష్‌దీప్ విమానంలోప‌లే అత‌ని తండ్రి కూర్చుని ఈ కాల్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.ఆకాష్ దీప్ మాన‌స్తితి స‌రిగా లేదని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణకు వ‌చ్చారు. అయితే బాంబుతో ఒక్క‌సారిగా ఎయిర్‌పోర్ట్‌లోని ప్ర‌యాణికులు delhiairport;{#}Smart phone;Father;policeఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు కాల్‌...చేసిందెవ‌రంటే..?ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు కాల్‌...చేసిందెవ‌రంటే..?delhiairport;{#}Smart phone;Father;policeMon, 14 Jun 2021 11:47:40 GMTఢిల్లీ ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రాయాంలో బాంబు ఉన్న‌ట్లు పోలీసులకు ఫోన్ కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది.ఉద‌యం 7.45 నిమిషాల‌కు ఓ అంగంత‌కుడిని నుంచి పోలీసుల‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది.ఫోన్ చేసిన వ్య‌క్తి ఆకాస్ దీప్‌గా పోలీసులు గుర్తించి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆకాష్‌దీప్ విమానంలోప‌లే అత‌ని తండ్రి కూర్చుని ఈ కాల్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.ఆకాష్ దీప్ మాన‌స్తితి స‌రిగా లేదని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణకు వ‌చ్చారు. అయితే బాంబుతో ఒక్క‌సారిగా ఎయిర్‌పోర్ట్‌లోని ప్ర‌యాణికులు ఒక్క‌పారి ఉలిక్కిప‌డ్డారు. చివ‌రికి పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి పేక్ కాల్‌గా నిర్థారించ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.



మూగ యువతిపై.. మానవ మృగాల పైశాచికత్వం?

సాయి కుమార్ పోలీస్ స్టోరీ.. పోలీస్ సినిమాలలోనే ది బెస్ట్..

'జయం' తో విజయం.. ఆ ఎవర్గ్రీన్ సినిమాకు 19 ఏళ్లు?

విషాదం: వదినను చంపి మరదలి ఆత్మహత్య..!

కరోనా నిభంధనలకు వ్యతిరేకంగా బర్త్ డే పార్టీ.. అమ్మాయిలతో..

హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చైనా గూఢచారి..?

వరంగల్ లో దారుణం..మూగ యువతిపై మైనర్ల అత్యాచారం.. !

కొత్త Samsung Galaxy M32 ధ‌ర, ఫీచ‌ర్స్ గురించి తెలుసుకోండి...

ఏపీ లో జోరందుకున్న క్రికెట్ బెట్టింగ్స్.. ఆ జిల్లా పై ఖాకీల పంజా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>