PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ex-cm-chandrababu-fires-on-cm-ys-jaganfcb2ddee-8bbd-48e4-9ad2-a3610f5a5272-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ex-cm-chandrababu-fires-on-cm-ys-jaganfcb2ddee-8bbd-48e4-9ad2-a3610f5a5272-415x250-IndiaHerald.jpgమాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా సంచ‌య‌త గ‌జ‌ప‌తిరాజు నియామ‌కాన్ని హైకోర్టు ర‌ద్దు చేసింది.ప్ర‌భుత్వం తెచ్చిన జీవో ద్వారా మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా సంచ‌య‌త కొన‌సాగుతున్నారు.అయితే దీనిపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌పతిరాజు హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా కోర్టు తీర్పు నేడు ప్ర‌క‌టించింది.పాత జీవో ప్ర‌కారం ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు పున‌ర్‌నియామ‌కం అవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. మ‌న్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు ఇjagan{#}court;Simhadri;central government;ashok;king;High court;TDP;Jagan;Minister;CM;YCP;Reddyఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబుఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబుjagan{#}court;Simhadri;central government;ashok;king;High court;TDP;Jagan;Minister;CM;YCP;ReddyMon, 14 Jun 2021 16:23:00 GMTకేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌పతిరాజు హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా కోర్టు తీర్పు నేడు ప్ర‌క‌టించింది.పాత జీవో ప్ర‌కారం ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు పున‌ర్‌నియామ‌కం అవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది.ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజుని త‌ప్పించాల‌నే కుట్ర‌తోనే వైసీపీ ప్ర‌భుత్వం అర్థ‌రాత్రి జీవోల‌ను తెచ్చిందని టీడీపీ అప్ప‌ట్లో ఆరోపించింది.మాన్సాస్ ట్ర‌స్ట్ కింద ఉన్న వేలాది ఎక‌రాల భూముల‌ను కాజేయాల‌నే ఆలోచ‌న‌తోనే ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌ని మార్చార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.తాజాగా హైకోర్టు తీర్పుతో తిరిగి ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు నియ‌మాకం అవుతంది.కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్ర‌భుత్వం అప్పీల్‌కు వెళ్ల‌నుంది.నిబంధ‌న‌లు ప్ర‌కార‌మే ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌ని ఎంపిక జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం చెప్తుంది
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించారు.మ‌న్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు హ‌ర్ష‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు. న్యాయంపై అన్యాయం గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని మ‌రోసారి తేలిపోయింద‌న్నారు.ధార్మిక సంస్థ‌ల‌ను సైతం తుగ్ల‌క్ సీఎం నిర్వీర్యం చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తుల్ని, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ మోహ‌న్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేసింద‌న్నారు.అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని నిరూపించింద‌న్నారు.పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మంది విద్యార్ధులు, వేలాది మంది ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చిందని చంద్ర‌బాబు తెలిపారు.గ‌జ‌ప‌తిరాజుల వంశ ప్ర‌తిష్ట‌కు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి
మ‌సిపూయాల‌నుకున్నార‌ని..అధికారం ఉంద‌ని అడ్డ‌గోలుగా జీవోలు ఇస్తే న్యాయం,చట్టం చూస్తూ ఉండ‌వ‌న్నారు.మాన్సాన్ ట్ర‌స్ట్ పై అశోక్ గ‌జ‌ప‌తి రాజు పోరాటం చేశార‌న్నారు. సింహాద్రి అప్ప‌న్న అండ‌గా ఉన్నంత వ‌ర‌కు న్యాయం,ధ‌ర్మం, చ‌ట్టం ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ‌ని గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.దేశంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా కోర్టుల‌తో ఇన్నిసార్లు త‌లంటించుకోలేద‌ని..కోర్టులిచ్చే తీర్పుల‌తోనైనా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వం వీడాల‌న్నారు.




వారం రోజుల పాటు టీడీపీ నిర‌స‌న‌లు...డిమాండ్లు ఇవే

సీఎం పై రాముల‌మ్మ సెటైర్లు... !

వారికి ధన్యవాదాలు తెలిపిన విడదల రజినీ..?

సినిమా అయిపోలేదు.. ఇకా ఉంది : మంత్రి అవంతి

సీఎం ఆస్తుల పై ,నా ఆస్తుల విచారణ జరపాలి : ఈట‌ల‌

జూన్ 1నుంచి ఇంట‌ర్ సెకండియ‌ర్ క్లాసులు

వకీల్ సాబ్ దుమ్ము దులుపుతున్న దిల్ రాజు..

యాంకర్ రఘు కు బెయిల్..!

తల్లులకు టీకాలు.. మరి పిల్లలకు రక్షణ ఏది..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>