BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-f908438e-036a-4fb4-8dbc-e596ddcb9ea1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-f908438e-036a-4fb4-8dbc-e596ddcb9ea1-415x250-IndiaHerald.jpgచాలా మందికి జుట్టు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే దానికి కారణం ఒత్తిడి.ఒత్తిడి వలన కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అందుకే ఒత్తిడి లేకుండా ఆనందమైన జీవితాన్ని గడపడం అలాగే ఎక్కువ సేపు నిద్ర పోవడం లాంటివి చేయడం వల్ల కూడా జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా ఉంటుంది.అలాగే మహిళలు తలకి పట్టించే నూనెలో వేప, కరివేపాకు, మందారం వంటివి ఉపయోగించడం చాలా మంచిది. పైగా వీటి వలన ఎలాంటి జుట్టు సమస్య అనేది కూడా వుండదు.ఇక బ్రహ్మి మీ జుట్టుని అందంగా అలాగే బాగా మెరిసే లాగ చేస్తుంది.హెయిర్ ఆయిల్స్‌తో తలని బాగా మసాజ్ చేస్తూ ఉంటే Beauty {#}Ayurvedaఒత్తుగా వుండే జుట్టు కోసం ఈ టిప్స్ పాటించండి...ఒత్తుగా వుండే జుట్టు కోసం ఈ టిప్స్ పాటించండి...Beauty {#}AyurvedaMon, 14 Jun 2021 01:00:00 GMT

ఇక నువ్వులు, బచ్చలి కూర, మెంతి కూర వంటివి తీసుకుంటే జుట్టుకి చాలా మేలు చేస్తాయి.ఇక ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టుకి బృంగరాజ్ కూడా మంచి మేలు చేస్తుంది. బృంగరాజ్ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఇంకా పటిష్టంగా ఉంటుంది. అలానే దృఢంగా ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది.ఇక ఒత్తుగా పెరిగే జుట్టు కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి. ఇక దానితో పాటు రోజు వ్యాయామం చేయడం కూడా మీకు ప్రయోజనాలని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు చెయ్యడం వలన మీ జుట్టుని అందంగా మార్చుకోవడానికి వీలు అవుతుంది అని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులని పాటించి అందంగా ఆరోగ్యంగా ఉండండి.



ఫేస్ ఆయిల్ వల్ల ఎన్ని లాభాలో తెలుసుకోండి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>