Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-police-movies28eff9fb-1985-4c01-a4c1-180c382d23cb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-police-movies28eff9fb-1985-4c01-a4c1-180c382d23cb-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో పోలీసు పాత్రలు అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఇప్పుడు సీరియస్ గా తప్పు చేసిన వారిని భరతం పడుతూ అన్యాయాన్ని అక్రమాలను ఎదిరిస్తూ.. కనిపిస్తూ ఉండడమే. కానీ పోలీస్ పాత్రలంటే ఇలా కూడా చేయొచ్చు.. ఎప్పుడూ పోలీస్ డ్రెస్ లో కోపంగా, గంభీరంగా ఉండడమే కాదు ఎంతో నాటీ గా ఉంటూ ప్రేక్షకులను నవ్వించవచ్చు అని నిరూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ అనే సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్.. గంభీరంగా కాదు చలాకిగా కనిపిస్తాడు. ఇక పోలీస్ పాత్రలో నటించినప్పటికీ తనదైన శైలిలో Tollywood-police-movies{#}Success;Pawan Kalyan;Tollywood;lion;Gabbar Singh;kalyan;Comedy;police;Traffic policeచలాకి పోలీస్ గా వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర గర్జించిన పవన్?చలాకి పోలీస్ గా వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర గర్జించిన పవన్?Tollywood-police-movies{#}Success;Pawan Kalyan;Tollywood;lion;Gabbar Singh;kalyan;Comedy;police;Traffic policeMon, 14 Jun 2021 15:08:16 GMTసాధారణంగా సినిమాల్లో పోలీసు పాత్రలు అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఇప్పుడు సీరియస్ గా తప్పు చేసిన వారిని భరతం పడుతూ అన్యాయాన్ని అక్రమాలను ఎదిరిస్తూ..  కనిపిస్తూ ఉండడమే. కానీ  పోలీస్ పాత్రలంటే ఇలా కూడా చేయొచ్చు..  ఎప్పుడూ పోలీస్ డ్రెస్ లో కోపంగా, గంభీరంగా ఉండడమే కాదు ఎంతో నాటీ గా ఉంటూ ప్రేక్షకులను నవ్వించవచ్చు అని నిరూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  గబ్బర్ సింగ్ అనే సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్..  గంభీరంగా కాదు చలాకిగా కనిపిస్తాడు.  ఇక పోలీస్ పాత్రలో నటించినప్పటికీ తనదైన శైలిలో నటనతో రక్తి కట్టిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.



 అంతే కాదు అటు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇలా పోలీస్ పాత్రలు అంటే ఇలాగే ఉండాలి అని ఉన్నా ఒక పంథా నూ పోగొట్టాడు పవన్ కళ్యాణ్. పోలీస్ పాత్రలో అదిరిపోయే కామెడీ చేసిన అటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించ వచ్చు అని నిరూపించాడు. అంతేకాదు గబ్బర్ సింగ్ సినిమా అటు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎంతో కీలకమైనది.  దాదాపు ఒక పదేళ్ళ పాటు సక్సెస్ అనే పదానికి దూరమయ్యాడు పవన్ కళ్యాణ్ . ఇక ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ కి హిట్ వస్తుందా అని అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో గబ్బర్ సింగ్  అనే సినిమాతో గర్జించాడు పవన్.



 ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  అయితే దాదాపు పదేళ్ల తర్వాత ఆకలితో ఉన్న సింహం లాగా గబ్బర్ సింగ్ సినిమాతో పాటు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్.  ఊహించనంత వసూళ్లు సాధించి ఇక అభిమానులందరికీ ఫుల్ మూవీస్ పెట్టేసింది ఈ సినిమా. అంతే కాదు ఎంతో మంది దర్శక నిర్మాతలకు పోలీస్ పాత్రలను గంభీరం గా ఉండేలా తెరకెక్కించడమే కాదు ఎంతో చలికిగా, సరదాగా సాగిపోయేలా తెరకెక్కించిన ప్రేక్షకులకు నచ్చుతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఇలా టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించాడు పవన్ కళ్యాణ్.



మలయాళ మూవీ కోసం తెలుగమ్మాయికి ఎన్ని కష్టాలో... ?

‘ఎస్‌పీ పరశురామ్’ పాత్రలో చిరు చించేశాడు.. కానీ..

గోడ ప‌డ‌గొట్ట‌బోయిన జేపీ కంపెనీ?

ఎవరి మాట వినని పోలీస్ గా అదరగొట్టిన 'సీతయ్య'..!!

రెచ్చిపోయిన పోలీసులు..మ‌హిళ‌ల‌ని ఈడ్చికెళ్లీ మరీ

పోలీస్ పాత్రలకు ప్రాణం పోసిన పదహారు సినిమాలు ఇవే..

వెంకటేష్ కెరీర్ లో గుర్తుండిపోయే "ఘర్షణ"

ఈ హీరోయిన్ కి చైతు లక్ తెచ్చేనా!!

విక్రమ్ సింగ్ రాథోడ్ గా దుమ్మురేపిన రవితేజ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>