MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajueac19666-7666-4265-8418-ce161ca4f20a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajueac19666-7666-4265-8418-ce161ca4f20a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజుకి తిరుగులేదు. ఆయన తలుచుకుంటే చిన్న సినిమాని పెద్ద హిట్ చేయగలడు , పెద్ద సినిమాకి థియేటర్స్ దొరకకుండా కూడా చేయగలడు. నైజాం ఏరియాలో ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలో అన్ని దిల్ రాజు చేతిలోనే ఉంటాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతలా ఆయన నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ ని ఇంపాక్ట్ చేయగల శక్తి దిల్ రాజు కి ఉందన్న సంగతి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఆయన మీద చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ విమర్శలు కూడా చేసారు.కానీ అవేవి దిల్ రాజుకి ఉన్న పేరుని తగ్గింdil raju{#}Pink;dil raju;Dil;king;June;Shakti;Pawan Kalyan;kalyan;Cinema;Governmentవకీల్ సాబ్ దుమ్ము దులుపుతున్న దిల్ రాజు..వకీల్ సాబ్ దుమ్ము దులుపుతున్న దిల్ రాజు..dil raju{#}Pink;dil raju;Dil;king;June;Shakti;Pawan Kalyan;kalyan;Cinema;GovernmentMon, 14 Jun 2021 16:42:28 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజుకి తిరుగులేదు. ఆయన తలుచుకుంటే చిన్న సినిమాని పెద్ద హిట్ చేయగలడు , పెద్ద సినిమాకి థియేటర్స్ దొరకకుండా కూడా చేయగలడు. నైజాం ఏరియాలో ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలో అన్ని దిల్ రాజు చేతిలోనే ఉంటాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతలా ఆయన నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ ని ఇంపాక్ట్ చేయగల శక్తి దిల్ రాజు కి ఉందన్న సంగతి ఇండస్ట్రీలో  అందరికీ తెలిసిందే.

 అయితే ఈ విషయం మీద ఆయన మీద చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ విమర్శలు కూడా చేసారు.కానీ అవేవి దిల్ రాజుకి ఉన్న పేరుని తగ్గించలేకపోయాయి. అయితే దిల్ రాజు ఈ మద్యనే పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ఉన్న ఆయన చిరకాల కోరికని వకీల్ సాబ్ సినిమాతో తీర్చుకున్నాడు. హిందీలో వచ్చిన పింక్ సినిమా చెడగొట్టరు అని కొంతమంది అన్నా కూడా ఈ సినిమాకి మాత్రం పవర్ స్టార్ అభిమానులని బాగానే సంతృప్తి పరిచింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్స్ లోకి రాబోతుంది. జూన్ నెల చివరిలో ఇక పూర్తిగా లాక్డౌన్ తీసిసి థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

అయితే ఇప్పట్లో కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో దిల్ రాజు ఆయన పరిధిలో ఉన్న నైజాం థియేటర్స్ లో వకీల్ సాబ్ ని మళ్ళీ దుమ్ము దులిపి థియేటర్స్ లో వదలబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి అందరూ చూసారు. అయితే మళ్ళీ ఇలా విడుదల చేసి ఆయన జనాల మీద వకీల్ సాబ్ ని రుద్దుతున్నారు అని టాక్ వినిపిస్తుంది.అయితే ఇలా థియేటర్స్ లో తమ అభిమాన హీరోని మళ్ళీ చూసుకోవడం అభిమానులకి మాత్రం మంచి అవకాశం. అయితే ఎన్నో చిన్న సినిమాలు అటు ఓటిటి లో కానీ ఇటు థియేటర్స్ లో కానీ విడుదలకి నోచుకోలేకపోతుంటే ఇలా ఆల్రెడీ హిట్ అయిన సినిమాని మళ్ళీ గ్రాండ్ గా విడుదల చేయడంపై సినీ ప్రేమికులు పెదవి విరుస్తున్నారు.



మళ్ళీ గొంతు సవరిస్తున్న పవర్ స్టార్

'సమంతకు' నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్.. సినిమాకి మించిన రెమ్యూనరేషన్..?

ఇతిహాసాలపై బాలీవుడ్ చూపు.. ఎన్ని సినిమా లు తెరకెక్కుతున్నాయంటే?

వారికి ధన్యవాదాలు తెలిపిన విడదల రజినీ..?

ఏడేళ్లకు పైగా హిట్ లేని ఈ హీరోపై అన్ని కోట్ల బడ్జెటా..వామ్మో

సినిమా అయిపోలేదు.. ఇకా ఉంది : మంత్రి అవంతి

సీఎం ఆస్తుల పై ,నా ఆస్తుల విచారణ జరపాలి : ఈట‌ల‌

ఈ పవర్ ఫుల్ కాంబోలో ఇంకో సినిమా ఉంటుందా ?

వకీల్ సాబ్ దుమ్ము దులుపుతున్న దిల్ రాజు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>