ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralb909dc97-0259-4627-aec0-ac73973813e3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralb909dc97-0259-4627-aec0-ac73973813e3-415x250-IndiaHerald.jpgఇక ఎండాకాలం వల్ల బాగా మండి పోయిన జనాలకు ఇక వర్షా కాలం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు చాలా భారీగా కురుస్తున్నాయి. ఇక ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షాలు అక్కడ ఒక రేంజిలో కురుస్తున్నాయి. ఎంతలా అంటే నదుల్ల వీధులు మొత్తం ప్రవహిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై గురించి అయితే అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబైలో గత కొన్ని రోజులుగా ఆగకుండా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో జనాలు చViral{#}Car;Mumbai;Maharashtraవైరల్ వీడియో! పార్క్ చేసిన కొద్ది క్షణాల్లోనే కారు మాయం..వైరల్ వీడియో! పార్క్ చేసిన కొద్ది క్షణాల్లోనే కారు మాయం..Viral{#}Car;Mumbai;MaharashtraMon, 14 Jun 2021 03:00:00 GMTఇక ఎండాకాలం వల్ల బాగా మండి పోయిన జనాలకు ఇక వర్షా కాలం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు చాలా భారీగా కురుస్తున్నాయి. ఇక ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షాలు అక్కడ ఒక రేంజిలో కురుస్తున్నాయి. ఎంతలా అంటే నదుల్ల వీధులు మొత్తం ప్రవహిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై గురించి అయితే అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబైలో గత కొన్ని రోజులుగా ఆగకుండా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో జనాలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు వరదల దాటికి రోడ్లపై భారీ గుంతలు పడుతున్నాయి. ఇక తాజాగా ఒక అపార్ట్‌మెంట్‌ ఆవరణలో పార్క్‌ చేసిన ఉన్న కారు క్షణాల్లో అక్కడున్న గుంతలో మునిగిపోవడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది.


ఇక అలాగే ఘట్కోపర్‌ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకోవడం జరిగింది.ఇక అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైన బాగా గుంటలు పడ్డాయి. అయితే ఆ వర్షపు బురదతో నిండిపోయి గుంట పడడంతో కారు మెళ్లిగా మునగడం ప్రారంభమైంది. ఇక అలా చూస్తుండగానే ఆ కారు ముందుబాగం మునిగి పోయింది.ఇక అలా కొద్దిసేపటి తర్వాత ఆ కారు పూర్తిగా గుంటలోకి దిగిపోయి బుడగలు తేలుతూ క్షణాల్లో మాయమైపోయింది.ఇక అయితే దాని పక్కనున్న మిగతా కార్లకు మాత్రం ఏం కాకపోవడం ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవాలి.ఇక దీనికి సంబంధించిన వీడియోనూ సుభోద్‌ శ్రీవాత్సవ అనే ఓ నెటిజన్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.ఇక ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 50వేల మందికి పైగా చూశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
" style="height: 558px;">


https://twitter.com/SuboSrivastava/status/1404014178755518474?s=19



ఆకాశం నుంచి కింద పడ్డ వ్యక్తి.. నెట్టింట వైరల్...

యూ ట్యూబర్ పై పగబట్టిన కాకి...

బీజేపీ-శివసేన పొత్తు.. క్లారటీ ఇచ్చిన సంజయ్..

థర్డ్ వేవ్: పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే ?

ఇష్టంగా తినాలనుకుంది.కాని వీడియోగ్రాఫర్ ఏం చేశాడో చూడండి....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>