Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comidianb389906d-aaa9-4a08-be8f-2a903d8673b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/comidianb389906d-aaa9-4a08-be8f-2a903d8673b9-415x250-IndiaHerald.jpgప్రియదర్శి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలు అందుకుంటున్నాడు ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమా తో కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రియదర్శి. మొదటి సినిమాతోనే తనదైన శైలి కామెడీ టైమింగ్ తో అదరగొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు ప్రియదర్శి. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో Comidian{#}priyadarshi;Industries;Pelli Choopulu;Comedy;Comedian;Mallesam;Mallesham;Fidaa;Telugu;Cinemaకమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా : ప్రియదర్శికమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా : ప్రియదర్శిComidian{#}priyadarshi;Industries;Pelli Choopulu;Comedy;Comedian;Mallesam;Mallesham;Fidaa;Telugu;CinemaMon, 14 Jun 2021 20:20:00 GMTప్రియదర్శి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ప్రస్తుతం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలు అందుకుంటున్నాడు ప్రియదర్శి.  పెళ్లి చూపులు సినిమా తో కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయ మయ్యాడు ప్రియదర్శి.  మొదటి సినిమా తోనే తనదైన శైలి కామెడీ టైమింగ్ తో అదర గొట్టి ప్రేక్షకులను ఆకట్టు కున్నాడు.



 ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోయాడు ప్రియదర్శి. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో సైతం కమెడియన్ గా అవకాశాలు అందుకుని ప్రియ దర్శి తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ప్రతి సినిమా లో మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఓ వైపు కమెడియన్గా వరుస అవకాశాలు అందుకుంటూ ఉన్నప్పటికీ తన లోని నటుణ్ణి ప్రూవ్ చేసుకోవాలని భావించాడు ప్రియ దర్శి. ఈ క్రమం లోనే చేనేత కార్మికుడు అయినా మల్లేశం జీవిత కథ ఆధారం గా తెరకెక్కిన  మల్లేశం సినిమా లో నటించాడు. ఈ సినిమా లో మల్లేశం పాత్ర లో ప్రియదర్శి నటన అందరినీ ఫిదా చేసింది అని చెప్పాలి.



 అయితే ఇటీవల తన కెరీర్ గురించి ప్రియ దర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి అని అనుకుంటున్నాను అంటూ ప్రియదర్శి చెప్పు కొచ్చాడు. తనకు ఫ్యూచర్లో ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉందని.. అందుకే ఇలాంటి పాత్రల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అనుకుంటూ ప్రియదర్శి తెలిపాడు. యాక్టర్ గా ఎలాంటి అవకాశం వచ్చినా చేయగలిగాలి.. కమెడియన్ గా కాకుండా యాక్టర్ గా ఒక కంఫర్టబుల్  జోన్ లోకి రావాలి అనుకుంటున్నాను అంటూ ప్రియదర్శి తెలిపారు.



ఆ సినిమాతో పోలీస్ రేంజ్ ఏంటో చూపించిన తారక్..

తస్మాత్ జాగ్రత్త.. వాటిని అస్సలు ముట్టుకోకండి?

టాలీవుడ్ వైపు బాలీవుడ్ బొద్దు గుమ్మ... ?

పోలీస్ అంటూ 'దూకుడు' చూపించిన సూపర్ స్టార్ .... !!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి పాడబోతున్న ఎన్టీఆర్..

ఆదిపురుష్ నెక్స్ట్ షెడ్యూల్ మొత్తం అతడిపైనే..?

అల్లు అర్జున్ తెలివిగా తప్పించుకుంటే పాపం తారక్ బలయ్యాడు

భేష్: లాక్ డౌన్ ముందు తెలంగాణ... తర్వాత తెలంగాణ...

ఆ ముగ్గురిని తిరస్కరించండి.. గవర్నర్కు లేఖ రాసిన వర్ల రామయ్య?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>