BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/journalistraghu-26f73527-56f8-4c00-94da-68890e673efa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/journalistraghu-26f73527-56f8-4c00-94da-68890e673efa-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నార‌ని యాంక‌ర్ ర‌ఘును పోలీసులు ఇటీవ‌ల అరెస్ట్ చేసార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించేలా వ్యవహరించమే కాకుండా పోలీసులపై దాడులకు కారణమయ్యాడని...ర‌ఘుపై కేసులు న‌మోదు చేశిన‌ట్టు తెలిపారు. మొత్తం ర‌ఘుపై మూడు కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే తాజాగా మిర్యాల‌గూడ కోర్టు ర‌ఘుకు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే 30 వేల రూపాయ‌ల పూచీక‌త్తు పై ఈ బెanchor raghu{#}court;Arrest;policeయాంకర్ రఘు కు బెయిల్..!యాంకర్ రఘు కు బెయిల్..!anchor raghu{#}court;Arrest;policeMon, 14 Jun 2021 16:31:00 GMTటీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నార‌ని యాంక‌ర్ ర‌ఘును పోలీసులు ఇటీవ‌ల అరెస్ట్ చేసార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించేలా వ్యవహరించమే కాకుండా పోలీసులపై దాడులకు కారణమయ్యాడని...ర‌ఘుపై కేసులు న‌మోదు చేశిన‌ట్టు తెలిపారు. మొత్తం ర‌ఘుపై మూడు కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే తాజాగా మిర్యాల‌గూడ కోర్టు ర‌ఘుకు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే 30 వేల రూపాయ‌ల పూచీక‌త్తు పై ఈ బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.దాంతో రేపు న‌ల్గొండ జైలు నుండి ర‌ఘు విడుద‌ల కానున్నారు.





బోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !

వృత్తే దైవం.. సానుభూతి శూన్యం..

ఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబు

కార్ల స్కామ్ ముఠాకి చెక్ పెట్టిన పోలీసులు. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?

గోవుల ప్రాణాలు ఎవరు తెస్తారు?

ఇంకా తేలని సుశాంత్ మిస్ట‌రీ...?

ఆ ఎంపీ హింట్ ఇచ్చేశారు...రాజుగారికి లైన్ క్లియర్ అయినట్లేనా!

చలాకి పోలీస్ గా వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర గర్జించిన పవన్?

గోడ ప‌డ‌గొట్ట‌బోయిన జేపీ కంపెనీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>