MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akira-nandhan55fac5c3-fe6a-4b95-9e9e-5c8e765d7388-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akira-nandhan55fac5c3-fe6a-4b95-9e9e-5c8e765d7388-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ విరామం తరువాత ఇటీవల వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ కొట్టారు. వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, లాయర్ సత్యదేవ్ అనే పాత్రలో అద్భుత నటన కనబరిచారు. ఇక ప్రస్తుతం పవన్, అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ తీస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు కూడా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. akira nandhan{#}Boney Kapoor;Shruti Haasan;kalyan;niharika konidela;thaman s;media;Dil;Pawan Kalyan;Janasena;Success;Venu Sreeram;Tollywood;Cinema;Teluguకొడుకుని యాక్టింగ్ స్కూల్ కి పంపుతున్న పవన్...?కొడుకుని యాక్టింగ్ స్కూల్ కి పంపుతున్న పవన్...?akira nandhan{#}Boney Kapoor;Shruti Haasan;kalyan;niharika konidela;thaman s;media;Dil;Pawan Kalyan;Janasena;Success;Venu Sreeram;Tollywood;Cinema;TeluguMon, 14 Jun 2021 22:45:44 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ విరామం తరువాత ఇటీవల వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ కొట్టారు. వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, లాయర్ సత్యదేవ్ అనే పాత్రలో అద్భుత నటన కనబరిచారు. ఇక ప్రస్తుతం పవన్, అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ తీస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు కూడా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక అలానే ఇటు సినిమాలతో పాటు మరోవైపు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్న పవర్ స్టార్ మధ్యలో తన ఫ్యామిలీ సంగతులను కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల నిహారిక కొణిదెల వివాహవేడుకలో పవన్ తనయుడు అకీరా నందన్ సందడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం అకీరా వయసు 17 ఏళ్ళు. ఎంతో భారీ హైట్ కలిగిన అకీరాకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని అందుకే అతడిని ఇటీవల ఒక ప్రముఖ నటనా శిక్షకుడి దగ్గర యాక్టింగ్ లో ట్రైనింగ్ కోసం పవన్ పంపుతున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా అతడి వద్ద అకీరా యాక్టింగ్ తో పాటు పలు ఇతర స్కిల్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడని, ముఖ్యంగా అకీరాని తన మాదిరిగా హీరోని చేయాలనేది పవన్ ఆశ అని అందుకే శిక్షణ ఇప్పిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే పవన్, తన తనయుడు అకిరాకి యాక్టింగ్ లో శిక్షణ ఇప్పిస్తున్నారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది ..... !!



కొడుకుని యాక్టింగ్ స్కూల్ కి పంపుతున్న పవన్...? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ న్యూ మాస్టర్ ప్లాన్ !

సినీ కార్మికులకు సాయం అందించిన సోహెల్..!!

తమిళ రీమేక్ ని కొనేసిన అల్లు అర్జున్ ...?

'లక్ష్మీనరసింహా' గా అదరగొట్టిన బాలయ్య

కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా : ప్రియదర్శి

మూడో వేవ్ పిల్లలకు కాదా...? క్లారిటీ ఇచ్చేసిన కెసిఆర్ సర్కార్...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన అధికార అందలాలు ఏవీ అందుకోలేదు. తనకు అభిమానుల ప్రేమ ముందు పదవులు పెద్ద లెక్కలోకి రావు అని పవన్ అనేకసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి రాజయోగం ఉందని ఒక వైపు జాతకాలు చెబుతున్నాయి. ఆయన ఏదో నాడు అధికారాన్ని అందుకుంటాడని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే పవన్ కి మాత్రం ఇపుడే రాజయోగం పట్టేలా సీన్ కనిపిస్తోంది.

పవన్ కి రాజయోగం ఇపుడేనట.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>