MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni84241f8f-5208-4c8f-8c05-4bf250d8a8b4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni84241f8f-5208-4c8f-8c05-4bf250d8a8b4-415x250-IndiaHerald.jpgపెళ్లి తర్వాత అక్కినేని కోడలు సమంత క్రేజ్ మరింత పెరిగింది.ఏ పాత్రలో నైనా ఒదిగిపోయి నటించే ఈ అమ్మడు పెళ్లికి ముందు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్ళి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అదే క్రేజ్ ని రెట్టింపు చేసుకుంటూ.. ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ హీరోయిన్స్ కన్నా అత్యధిక రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది.ఒక విధంగా చెప్పాలంటే పెళ్లికి ముందు కన్నా.. పెళ్లి తర్వాతే ఈ భామకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.Samantha Akkineni{#}naina;Chaitanya;NET FLIX;Kanna Lakshminarayana;prema;marriage;Tollywood;Samantha;Heroine;Cinema;Amazon;Love;Hero'సమంతకు' నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్.. సినిమాకి మించిన రెమ్యూనరేషన్..?'సమంతకు' నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్.. సినిమాకి మించిన రెమ్యూనరేషన్..?Samantha Akkineni{#}naina;Chaitanya;NET FLIX;Kanna Lakshminarayana;prema;marriage;Tollywood;Samantha;Heroine;Cinema;Amazon;Love;HeroMon, 14 Jun 2021 17:00:00 GMTపెళ్లి తర్వాత అక్కినేని కోడలు సమంత క్రేజ్ మరింత పెరిగింది.ఏ పాత్రలో నైనా ఒదిగిపోయి నటించే ఈ అమ్మడు పెళ్లికి ముందు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్ళి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అదే క్రేజ్ ని రెట్టింపు చేసుకుంటూ.. ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ హీరోయిన్స్ కన్నా అత్యధిక రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది.ఒక విధంగా చెప్పాలంటే పెళ్లికి ముందు కన్నా.. పెళ్లి తర్వాతే ఈ భామకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై ఫుల్ బిజీగా మారింది సమంత.కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.ఇక ఇటీవలే డిజిటల్ రంగంలో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటింది ఈ హీరోయిన్.తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్2' అనే వెబ్ సీరీస్ విడుదలైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సీరీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సమంత డిజిటల్ ప్లాట్ ఫాం లో నటించిన మొదటి వెబ్ సీరీస్ ఇది.ఇలా మొదటి వెబ్ సీరీస్ తోనే భారీ విజయాన్ని అందుకుంది సమంత.ఇదిలా ఉంటె తాజాగా ఓ అగ్ర ఓటీటీ సంస్థ ఈ హీరోయిన్ కి ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సౌత్ లో సమంతకు మంచి పాపులారిటీ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నిర్వహకులు ఆమెతో ఓ వెబ్ సీరీస్ తీయడానికి ప్లాన్ చేస్తోంది.ఈ వెబ్ సీరీస్ కి గాను రెమ్యూనరేషన్ గా సమంత కుబ్ ఎనిమిది కోట్లు ఇవ్వడానికి సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులోనిజం ఎంతున్నది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.ఇక ఈ అమ్మడు సినిమా విషయానికొస్తే..గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పిరియాడికల్ మూవీ చేస్తోంది..ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది..!!



తెలంగాణలో రాత్రి క‌ర్ఫ్యూ..?

అనన్య ఆ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేసిందట!!

వనిత విజయ్ కుమార్ ముగ్గురు భర్తలు ఎవరు .. అందరు అదే పని ?

హీరోయిన్ 'రాశి' సీరియల్స్ లో నటిస్తూ.. వారానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా..??

డస్కీ లుక్స్ తో కేక పెట్టిస్తున్న హీరోయిన్స్ ఎవరంటే...?

మళ్ళీ గొంతు సవరిస్తున్న పవర్ స్టార్

ఇతిహాసాలపై బాలీవుడ్ చూపు.. ఎన్ని సినిమా లు తెరకెక్కుతున్నాయంటే?

ఏడేళ్లకు పైగా హిట్ లేని ఈ హీరోపై అన్ని కోట్ల బడ్జెటా..వామ్మో

సినిమా అయిపోలేదు.. ఇకా ఉంది : మంత్రి అవంతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>