EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telanga-police-jobsc5d61f54-b8ba-436f-bdfc-9b231b8c29f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telanga-police-jobsc5d61f54-b8ba-436f-bdfc-9b231b8c29f8-415x250-IndiaHerald.jpgపోలీస్ ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారా ? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణాలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫకేషన్ విడుదల చేశారు. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తుకు ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. telanga police jobs{#}Degree;Warangal;Traffic police;Districtతెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..telanga police jobs{#}Degree;Warangal;Traffic police;DistrictMon, 14 Jun 2021 18:00:00 GMTపోలీస్ ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారా ? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణాలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫకేషన్ విడుదల చేశారు. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తుకు ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఈ ఉద్యోగాలను ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ విషయాన్ని నోటిఫికేషన్ లో పొందుపరిచారు. పోలీస్ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారున్న జిల్లా లోని ఎస్పీ కార్యాలయాల్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా కాంట్రాక్ట్ పొడిగింపు లేదా రద్దు ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

వరంగల్ జిల్లాలో ఒక లీగల్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 35-55 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకు 22,000 వేతనం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే.. వికారాబాద్ జిల్లాలో సపోర్ట్ పర్సన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. ఎంఏ సైకాలజీ/ఎంఎస్డబ్ల్యూ, టాలీ తో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 
అంతేకాదు, ఎంఎస్ ఆఫీస్ పై రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. సపోర్ట్ పర్సన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేలు వేతనం ఉంటుంది.ఒక్కో జిల్లాలో ఒక్కో విభాగానికి సంభందించిన ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధిన పూర్తి వివరాలను  నోటిఫికేషన్ లో చూడచ్చు. గమనిక ఈ ఉద్యోగాల గురించి పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి...





రాజశేఖర్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అదే..?

క‌రోనా కాలంలో దొర‌క‌ని ర‌క్తం..?

బోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !

మళ్ళీ గొంతు సవరిస్తున్న పవర్ స్టార్

సీఎం పై రాముల‌మ్మ సెటైర్లు... !

జగన్ కు అడ్డం తిరిగిన గవర్నర్...? ఆ ఇద్దరి కోసం రిస్క్ తీసుకుంటున్న సీఎం...?

పోకిరోడే పోలీస్ అయితే.. బాక్సాఫీస్ బద్దలయ్యింది?

చలాకి పోలీస్ గా వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర గర్జించిన పవన్?

గోడ ప‌డ‌గొట్ట‌బోయిన జేపీ కంపెనీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>