BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/agra868b3b1f-5882-434f-af03-09e7b746962d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/agra868b3b1f-5882-434f-af03-09e7b746962d-415x250-IndiaHerald.jpgబోరుబావులు చిన్నారుల ప‌ట్ల శాపంగా మారాయి. బోర్లు వేసి నీళ్లు ప‌డ‌క‌పోవ‌డంతో వాటిని మూసివేయ‌కుండా అలాగే ఉంచ‌డం వ‌ల్ల అందులో చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌ర‌గ‌టంతో ప్ర‌భుత్వం బోరుబావుల‌ను మూసేయాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కానీ నిర్ల‌క్ష్యంతో కొంత మంది వాటిని అలాగే వ‌దిలేస్తున్నారు. దాంతో అమాయ‌క చిన్న‌పిల్ల‌లు అందులోప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలోని ఫ‌తేబాద్ జిల్లా ద‌ర‌బాయి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో ప‌డిపోయాడుagra{#}police;District;CBNబోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !బోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !agra{#}police;District;CBNMon, 14 Jun 2021 17:29:58 GMTబోరుబావులు చిన్నారుల ప‌ట్ల శాపంగా మారాయి. బోర్లు వేసి నీళ్లు ప‌డ‌క‌పోవ‌డంతో వాటిని మూసివేయ‌కుండా అలాగే ఉంచ‌డం వ‌ల్ల అందులో చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌ర‌గ‌టంతో ప్ర‌భుత్వం బోరుబావుల‌ను మూసేయాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కానీ నిర్ల‌క్ష్యంతో కొంత మంది వాటిని అలాగే వ‌దిలేస్తున్నారు. దాంతో అమాయ‌క చిన్న‌పిల్ల‌లు అందులోప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలోని ఫ‌తేబాద్ జిల్లా ద‌ర‌బాయి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో ప‌డిపోయాడు. స‌మాచారం అందిన పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. చిన్నారిని ప్రాణాలతో భ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాబు బోరుబావిలో ప‌డ‌టంతో ఊరంతా విషాదం నిండుకుంది.





తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

క‌రోనా కాలంలో దొర‌క‌ని ర‌క్తం..?

వృత్తే దైవం.. సానుభూతి శూన్యం..

సినిమా అయిపోలేదు.. ఇకా ఉంది : మంత్రి అవంతి

యాంకర్ రఘు కు బెయిల్..!

కార్ల స్కామ్ ముఠాకి చెక్ పెట్టిన పోలీసులు. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?

త్రివిక్రమ్ కి దెబ్బ మీద దెబ్బ

అందరు హీరోల్లా బాలయ్య అటువంటి టికెట్స్ అడగరు : నిర్మాత షాకింగ్ కామెంట్స్

జగన్ కు అడ్డం తిరిగిన గవర్నర్...? ఆ ఇద్దరి కోసం రిస్క్ తీసుకుంటున్న సీఎం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>