ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral2b3892cb-c4c0-47b2-af67-439e1ddb075d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral2b3892cb-c4c0-47b2-af67-439e1ddb075d-415x250-IndiaHerald.jpgఇక చికెన్ అంటే ఇష్టపడని మాంసాహారి ఉండడు. కొంతమందికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఇంట్లో పెంచుకునే నాటుకోడి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆ కోడి ముక్క తింటుంటేనే ప్రాణం జివ్వు మంటుంది.ఇక ఆదివారం, సోమవారం అనే తేడానే లేకుండా చికెన్ లాగించేస్తుంటారు మాంసాహార ప్రియులు. అయితే చికెన్ ని కోసే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.ఆ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది.ఇంట్లోనే బాగా ఏపుగా పెరిగినా ఓ నాటు కోడి పుంజుని కొయ్యడానికి అందుకున్నాడు ఓ వ్య‌క్తి. ఇక ఆ కోViral{#}netizens;Manam;monday;Chickenవైరల్ వీడియో... సగం తెగిన మెడతో పారిపోయిన కోడి పుంజు..వైరల్ వీడియో... సగం తెగిన మెడతో పారిపోయిన కోడి పుంజు..Viral{#}netizens;Manam;monday;ChickenMon, 14 Jun 2021 14:00:53 GMTఇక చికెన్ అంటే ఇష్టపడని మాంసాహారి ఉండడు. కొంతమందికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఇంట్లో పెంచుకునే నాటుకోడి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆ కోడి ముక్క తింటుంటేనే ప్రాణం జివ్వు మంటుంది.ఇక ఆదివారం, సోమవారం అనే తేడానే లేకుండా చికెన్ లాగించేస్తుంటారు మాంసాహార ప్రియులు. అయితే చికెన్ ని కోసే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.ఆ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది.ఇంట్లోనే బాగా ఏపుగా పెరిగినా ఓ నాటు కోడి పుంజుని కొయ్యడానికి అందుకున్నాడు ఓ వ్య‌క్తి. ఇక ఆ కోడి పుంజుని మ‌రో వ్యక్తి సాయంతో దాని గొంతు కోసే పని ప్రారంభించాడు.ఇక ముందుగా వారు ఆ కోడి పుంజు నోట్లో నీళ్లు పోశారు. ఇక ఆపై ఒక‌ వ్యక్తి దాన్ని గ‌ట్టిగా ప‌ట్టుకోగా  మ‌రొ వ్య‌క్తి క‌త్తి తీసుకొని దాని మెడ తెంపేశాడు. అయితే పూర్తిగా దాని మెడ తెంపలేదు. ఇక ఆ కోడి మెడ‌ స‌గం కోశాక‌ చాలా ర‌క్తం కార‌డంతో అది ఇక ఎక్క‌డికి వెళ్తుందిలే చనిపోయి ఉంటుందని కింద పెట్టేశారు.ఇక వ‌దిలి పెట్టారో లేదో దెబ్బకి అది అలా లేచి జంప్ అయ్యింది.


ఇక ఆ కోడి పుంజుని ప‌ట్టుకునేందుకు ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా దాని వెనుక‌ ప‌రిగెత్తారు. కాని కొనప్రాణంతో ఉండ‌టం వ‌ల్లే ఆ కోడి పుంజు పరిగెత్తి ఉండొచ్చ‌ని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఆ కోడి పుంజుకి బాగా బ్లీడింగ్ అయ్యి తరువాత దాని ప్రాణం పోయి ఉండొచ్చు. ఇక ఈ ఫన్నీ ఘటన తెలంగాణ‌లోని నల్లగొండ జిల్లాలో నార్కట్ పల్లి చోటుచేసుకుంది. ఇక సగం మెడ తెగాక‌ పారిపోయిన నాటుకోడి పుంజు వీడియో ఇప్పుడు సామాజిక మీడియోలో తెగ చ‌క్క‌ర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది. ఇక ఆ నాటు కోడిపుంజు కత్తితో కోసిన తరువాత దొరక్కుండా అలా పరిగెత్తడం ప‌ట్ల నెటిజ‌న్లు ఈ కోడి పుంజు నిజంగా గట్టిదే. కోళ్ల పందెంలో నిలిస్తే ఇక ప్రత్యర్థి కోడి పుంజు చిత్తు చిత్తే అని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆ కోడి గట్టిదనం చూసి నెటిజన్స్ ఎంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.అదే మనం అయితే చిన్న వేలు తెగిన కుయ్యో ముర్రో అంటాం. కాని ఈ కోడి మాత్రం సగం మెడ తెగిన కాని శరవేగంగా పరిగెత్తి పారిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసేయండి..



మీకు సొంత ఇంటి కల నెరవేరడం లేదా ఇలా చేయండి ?

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి..!!

స్మరణ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మిస్టరీనేనా..

వైరల్ వీడియో! పార్క్ చేసిన కొద్ది క్షణాల్లోనే కారు మాయం..

గొంతుమంటని ఈజీగా ఇలా తగ్గించుకోండి...

కరీనాపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్స్...

ఆకాశం నుంచి కింద పడ్డ వ్యక్తి.. నెట్టింట వైరల్...

యూ ట్యూబర్ పై పగబట్టిన కాకి...

అలియా భట్ ని తీసుకొని రాజమౌళి తప్పు చేశాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>