MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/super-star-mahesh-babu-dhookudu-stands-one-of-the-biggest-hits-in-tfid35c7df2-efb3-462f-b5ac-046c058229fb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/super-star-mahesh-babu-dhookudu-stands-one-of-the-biggest-hits-in-tfid35c7df2-efb3-462f-b5ac-046c058229fb-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దూకుడు. 2011 లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అప్ప ట్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కెరీర్ పరంగా అంతకముందు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ కు దూకుడు మూవీ అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది అనే చెప్పాలి. సమంత హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. tollywood-police-movies{#}ajay;anil music;ram pothineni;Samantha;srinu vytla;Tollywood;Rajani kanth;Blockbuster hit;Traffic police;Success;Father;Dookudu;Cinema;thaman s;Audienceపోలీస్ అంటూ 'దూకుడు' చూపించిన సూపర్ స్టార్ .... !!పోలీస్ అంటూ 'దూకుడు' చూపించిన సూపర్ స్టార్ .... !!tollywood-police-movies{#}ajay;anil music;ram pothineni;Samantha;srinu vytla;Tollywood;Rajani kanth;Blockbuster hit;Traffic police;Success;Father;Dookudu;Cinema;thaman s;AudienceMon, 14 Jun 2021 19:45:07 GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దూకుడు. 2011 లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అప్ప ట్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కెరీర్ పరంగా అంతకముందు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ కు దూకుడు మూవీ అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది అనే చెప్పాలి. సమంత హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు, అజయ్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఈ దూకుడే లేకపోతే పోలీసోడికి పోస్ట్ మ్యాన్ కి తేడా ఏముంటుంది, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, పోలీస్ అంటూ సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో పలికే డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లాయి. అయితే శత్రువుల వలన తలకు పెద్ద గాయం తగిలి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తండ్రిని దక్కించుకోవడం కోసం ఆయన ముందు ఎమ్యెల్యే గా నటిస్తూ తండ్రి కోసం తపన పడే ఒక యువకుడి కథే దూకుడు.
ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. అలానే ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్, సమంత ల జోడీకి కూడా బాగా క్రేజ్ లభించింది. మొత్తంగా టాలీవుడ్ లో విడుదలైన కాప్ సినిమాల్లో దూకుడు మూవీ కూడా ఒన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు .... !!



తమిళ రీమేక్ ని కొనేసిన అల్లు అర్జున్ ...?

'లక్ష్మీనరసింహా' గా అదరగొట్టిన బాలయ్య

కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా : ప్రియదర్శి

ఆ సినిమాతో పోలీస్ రేంజ్ ఏంటో చూపించిన తారక్..

టాలీవుడ్ వైపు బాలీవుడ్ బొద్దు గుమ్మ... ?

'లక్ష్మీనరసింహా' గా అదరగొట్టిన బాలయ్య  పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

పోలీస్ అంటూ 'దూకుడు' చూపించిన సూపర్ స్టార్ .... !! పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి పాడబోతున్న ఎన్టీఆర్..

ఆదిపురుష్ నెక్స్ట్ షెడ్యూల్ మొత్తం అతడిపైనే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>