BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mastro7ea5fab2-e49b-40f2-842b-fcd60f5c4c11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mastro7ea5fab2-e49b-40f2-842b-fcd60f5c4c11-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మ్యాస్ట్రో. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ లుగా నభా నటేష్, తమన్నా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన మరియు పోస్టులకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని నితిన్ కూడా పట్టుదలతో ఉన్నాడు. Mastro{#}merlapaaka gandhi;Heroine;Hyderabad;tamannaah bhatia;Tollywood;Hero;Cinemaమ్యాస్ట్రో ఫైనల్ షెడ్యూల్ షురూ.. !మ్యాస్ట్రో ఫైనల్ షెడ్యూల్ షురూ.. !Mastro{#}merlapaaka gandhi;Heroine;Hyderabad;tamannaah bhatia;Tollywood;Hero;CinemaMon, 14 Jun 2021 11:42:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మ్యాస్ట్రో. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ లుగా నభా నటేష్, తమన్నా నటిస్తున్నారు. తాజాగా  ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన మరియు పోస్టులకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని నితిన్ కూడా పట్టుదలతో ఉన్నాడు. ఇదిలా ఉండగా కరోనా తరవాత టాలీవుడ్ లో షూటింగ్ ప్రారంభం చేసిన పెద్ద సినిమా ఇదే కావడం విశేషం.



బెల్లం కొండ వినాయక్ నే ఎందుకు నమ్ముకుంటున్నాడు!!

విజయనిర్మల బయోపిక్ కి కృష్ణ గ్రీన్ సిగ్నల్?

లేడీ అమితాబ్ గా విజయశాంతి ని మార్చిన కర్తవ్యం మూవీ..

"పుష్ప-1" పది కేజీయఫ్‌లకు సమానమట.. ఆ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..?

అరుదైన ఘనత పొందిన వకీల్ సాబ్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!!

ప్రశాంత్ నీల్ కథ ని మహేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

సాయి కుమార్ పోలీస్ స్టోరీ.. పోలీస్ సినిమాలలోనే ది బెస్ట్..

బోట్ లో టెర్రిఫిక్ ఫైట్.. సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!

ఆ ఘనత నాచురల్ బ్యూటీకే సొంతం.. ఆరునెలల్లోనే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>