ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-ee-pilli-madudi-kadugaa-password-type-cheyi-mari69ce57a7-e48b-4404-afa9-a9bf2f1abc04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-ee-pilli-madudi-kadugaa-password-type-cheyi-mari69ce57a7-e48b-4404-afa9-a9bf2f1abc04-415x250-IndiaHerald.jpgఅప్పుడుప్ప‌డు మ‌నం చూసే కొన్ని వింత‌లు, వివేషాలు మ‌న‌ల్ని నిజంగా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయి. అస‌లు అది నిజ‌మేనా కాదా అని ఒక‌టికి రెండు సార్లు చూసుకుంటాం. కానీ అవ‌న్నీ నిజ‌మే. ఎందుకంటే అవి చేసే విన్యాసాలు అలా ఉంటాయి మ‌రి. ఇంకొన్ని చూస్తే ప‌డి ప‌డి న‌వ్వుకుంటాం. ఇలా సోష‌ల్ మీడియాలో నిత్యం మ‌న‌కు ఎన్నో వీడియోలు క‌నిపిస్తుంటాయి. అయితే అందులో చాలా వ‌ర‌కు ఫేక్ వీడియోలు కూడా ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక పెంపుడు జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అయితే కోకొల్ల‌లు. అవి చేసే విన్యాసాలు, చూపే విశ్వాసం మ‌న‌ల్ని ఆశ్చ‌viral-video{#}Ishtamవైరల్ : ఇది మామూలు పిల్లి కాదుగా...!వైరల్ : ఇది మామూలు పిల్లి కాదుగా...!viral-video{#}IshtamMon, 14 Jun 2021 17:30:00 GMTఅప్పుడుప్ప‌డు మ‌నం చూసే కొన్ని వింత‌లు, వివేషాలు మ‌న‌ల్ని నిజంగా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయి. అస‌లు అది నిజ‌మేనా కాదా అని ఒక‌టికి రెండు సార్లు చూసుకుంటాం. కానీ అవ‌న్నీ నిజ‌మే. ఎందుకంటే అవి చేసే విన్యాసాలు అలా ఉంటాయి మ‌రి. ఇంకొన్ని చూస్తే ప‌డి ప‌డి న‌వ్వుకుంటాం. ఇలా సోష‌ల్ మీడియాలో నిత్యం మ‌న‌కు ఎన్నో వీడియోలు క‌నిపిస్తుంటాయి. అయితే అందులో చాలా వ‌ర‌కు ఫేక్ వీడియోలు కూడా ద‌ర్శ‌న‌మిస్తాయి.

ఇక పెంపుడు జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అయితే కోకొల్ల‌లు. అవి చేసే విన్యాసాలు, చూపే విశ్వాసం మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య ప‌రుస్తాయి. కొన్ని కుక్క‌లు అయితే య‌జ‌మాని చేసే అన్ని ప‌నులు చేస్తాయి. మ‌రికొన్ని అయితే ఏం చెప్తే అది స‌ర్వెంట్ లాగా చేసిపెడుతాయి. ఇంకొన్ని జంతువుల తెలివికి అస‌లు మ‌న కండ్లు మ‌న‌ల్ని మోసం చేస్తున్నాయ‌నిపిస్తుంది.

ఇంకా చాలా జంతువులు ప్ర‌భుత్వ విభాగాల్లో డ్యూటీలు కూడా చేస్తుంటాయి. ఎన్నో ర‌కాల ప‌నులు చేసిపెడుతుంటాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి జంతువు మ‌న‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ వింత గురించి వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే పిల్లులు ఎంత తెలివైనవో మ‌న‌కు అర్థమవుతుంది. నిజానికి ఓ పిల్లి ఇంటి డోర్‌ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి మ‌రీ తెరుస్తోంది.

ఇలా రోజుకు క‌నీసం 20 సార్లు ఆ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుందని కుటుంబ సభ్యులు ఆ పిల్లి గురించి తెలిపారు. ఎన్నిసార్లు బయటకు పంపించినా అదే పనిగా వస్తోందని చెప్పారు. తమ పెంపుడు కుక్కతో పాటు త‌మ ఇంట్లోనే ఆ పిల్లి సేద తీరుతుందని చెప్పారు. అయితే ఇలా క్రమంగా ఆ పిల్లిపై తమకు కూడా ఇష్టం పెర‌గ‌డంతో దానికి డ్వేబమ్‌ అనే పేరు పెట్టామ‌ని   కుటుంబ సభ్యులు చెబుతున్నారు .

" style="height: 370px;">





అందరు హీరోల్లా బాలయ్య అటువంటి టికెట్స్ అడగరు : నిర్మాత షాకింగ్ కామెంట్స్

నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మరో భయంకరమైన ట్విస్ట్.. !

వధువుకు కోపం తెప్పించిన పెళ్లికొడుకు.. మండపంలోనే..

పవన్ కళ్యాణ్ అంటే ఈ ముగ్గురు హీరోయిన్స్ కి ఎందుకు ఇంత పిచ్చి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>