MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/heroine-love-with-cricketer4f8d6688-66ec-41f9-9e72-aacfc80cbfbf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/heroine-love-with-cricketer4f8d6688-66ec-41f9-9e72-aacfc80cbfbf-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీల వివాహం అంటే ప్రేక్షకులకు చాలా ఆసక్తి. తమ అభిమాన తారలు ఎవరిని ప్రేమిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు ఎవరు, ఎవరిని వివాహం చేసుకోబోతున్నారు. ఇలా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు అన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే వారి లైఫ్ గురించి తెలుసుకోవడానికి మరింత ఆసక్తిని కనబరుస్తుంటారు. HEROINE LOVE WITH CRICKETER{#}anoushka;prema;VIRAT KOHLI;Cricket;marriage;Love;Prize;Heroine;Indian;Yevaru;Tollywood;Telugu;News;bollywoodక్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో యంగ్ హీరోయిన్... ?క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో యంగ్ హీరోయిన్... ?HEROINE LOVE WITH CRICKETER{#}anoushka;prema;VIRAT KOHLI;Cricket;marriage;Love;Prize;Heroine;Indian;Yevaru;Tollywood;Telugu;News;bollywoodMon, 14 Jun 2021 09:00:00 GMTసెలబ్రిటీల వివాహం అంటే ప్రేక్షకులకు చాలా ఆసక్తి. తమ అభిమాన తారలు ఎవరిని ప్రేమిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు ఎవరు, ఎవరిని వివాహం చేసుకోబోతున్నారు. ఇలా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు అన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే వారి లైఫ్ గురించి తెలుసుకోవడానికి మరింత ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ లో ఈ తరహా వార్త ఒకటి ప్రేక్షకుల్ని మామూలుగా అట్రాక్ట్ చేయడం లేదు. ఎందుకంటే  విషయం అలాంటిది మరి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ యంగ్  హీరోయిన్  ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓ ఇండియన్ క్రికెటర్ ప్రేమలో పడిందట. క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ చూపించే ఆ హీరోయిన్ కాస్త ఖాళీ టైం దొరికితే చాలు మ్యాచ్ చూడటానికి క్రికెట్ స్టేడియంకు వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో ఒక క్రికెటర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది అని చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఘాడ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు చెలరేగుతున్నాయి. 

ఆ క్రికెటర్ తన హీరోయిన్ కోసం షూటింగ్ స్పాట్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాడట. ఇద్దరు వారి వారి ప్రొఫెషన్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉండంతో ప్రస్తుతం వారి దృష్టి మొత్తం కెరియర్ పైనే పెట్టారని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పట్లో లేదని తెలుస్తోంది. వారి ప్రేమ వ్యవహారం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలిసినట్లు చెబుతున్నారు. ఏదేమైనా మా ప్రేమకు ఏవీ అడ్డు కావంటూ ఖాళీ దొరికినప్పుడల్లా కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ తమ అందమైన జీవితం గురించి కలలు కంటోందట ఈ సెలబ్రిటీ జంట.  ఆ హీరోయిన్ మరియు క్రికెటర్ ఎవరనేది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ రేర్  కాంబినేషన్ కు క్రేజ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న  టాప్ మోస్ట్ అంశాలు రెండే రెండు ఒకటి క్రికెట్ మరొకటి సినిమా. ఇలా ఈ రెండు దారులు ఒకటైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

ఇదే తరహాలో బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ల జంట అభిమానులకు ఒక అద్బుతం లాంటిది.  ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఈ కపుల్ కు ఫాలోయింగ్ రేంజే వేరప్ప. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జంటగా ఈ కపుల్ ప్రఖ్యాతి పొందింది. ఇపుడే ఇదే దారిలో మరో జంట నడుస్తోంది అన్న వార్త సంచలనంగా మారింది. వారు ఎవరు ఏంటి అన్న వివరాలు ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే త్వరలో ఈ కపుల్ తమ ప్రేమను వెలుగులోకి తీసుకొచ్చి అభిమానులకు సర్ ప్రైజ్  ఇవ్వాలని అనుకుంటున్నారట. సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు.



బాలకృష్ణ కోసం క్రాక్ సెంటిమెంట్ !

చంద్రబాబు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకోని జగన్..

భారత దిగ్గజానికి ఐసీసీ అరుదైన గౌరవం?

త్వరలోనే మాడ్యులర్ ఆసుపత్రులు ఏర్పాటు..?

సమంత కు నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్‌.. లక్కు మాములుగా లేదుగా..

పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజ్ అస్త్రంగా శ్రీకాంత్ అడ్డాల !

'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' హీరో అమర్ దీప్ బ్రేక‌ప్ స్టోరీ..!

స్మరణ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మిస్టరీనేనా..

కొంపదీసి.. తెలుగు దేశంపై చంద్రబాబు పగబట్టారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>