MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha-vijaykumar-about-her-4-marriage18d30771-d25c-4f7c-9232-306e5a5616a7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha-vijaykumar-about-her-4-marriage18d30771-d25c-4f7c-9232-306e5a5616a7-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వనితా విజయ్ కుమార్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని హిట్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె టీవీ రంగంలో మంచి స్వింగ్ లో ఉంది. సక్సెస్ ఫుల్ షోలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈమె తాజాగా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. తాను మళ్ళీ ప్రేమలో పడ్డానని ట్విట్టర్ వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా నే ముందుకు సాగుతున్న ఈమె వ్యక్తిగత జీవితం సమస్యల సుడిగుండం లాగానే ఉంది. vanitha vijay kumar{#}manjula;Bigboss;Industry;television;Joseph Vijay;June;twitter;WOMEN;Success;Telugu;marriage;Newsవనిత విజయ్ కుమార్ ముగ్గురు భర్తలు ఎవరు .. అందరు అదే పని ?వనిత విజయ్ కుమార్ ముగ్గురు భర్తలు ఎవరు .. అందరు అదే పని ?vanitha vijay kumar{#}manjula;Bigboss;Industry;television;Joseph Vijay;June;twitter;WOMEN;Success;Telugu;marriage;NewsMon, 14 Jun 2021 18:00:00 GMTప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వనితా విజయ్ కుమార్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని హిట్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె టీవీ రంగంలో మంచి స్వింగ్ లో ఉంది. సక్సెస్ ఫుల్ షోలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈమె తాజాగా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. తాను మళ్ళీ ప్రేమలో పడ్డానని ట్విట్టర్ వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా నే ముందుకు సాగుతున్న ఈమె వ్యక్తిగత జీవితం సమస్యల సుడిగుండం లాగానే ఉంది. 

మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలనం కలిగించింది వనిత. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె ఆయా కారణాలతో ముగ్గురు నుంచి విడాకులు తీసుకుంది. తాజాగా మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె బాగా పాపులారిటీ సంపాదించింది. గత జూన్ లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కూడా ఎంతో కాలం నిలవలేదు. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఈమెను పెళ్లి చేసుకోవడం వివాదం అయ్యింది.  

తన భర్తపై ఆమె తీవ్ర విమర్శలు చేసింది. ఈ మధ్యనే గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అటు తన నాలుగో పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉంటున్నట్లు చెప్పింది. పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పింది.అనవసరంగా వార్తలు రాయడం వేస్ట్ అని ఘాటుగా స్పందించింది. సీనియర్ నటుడు విజయ్ కుమార్ నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత చంద్రలేఖ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు చేసినా అంతగా పాపులర్ కాలేదు. తర్వాత టీవీ రంగంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. 



ఇది అరాచకం: లాక్ డౌన్ ముందు తెలంగాణ... తర్వాత తెలంగాణ... ఇదీ లెక్క ?

ఆ ముగ్గురిని తిరస్కరించండి.. గవర్నర్కు లేఖ రాసిన వర్ల రామయ్య?

డస్కీ లుక్స్ తో కేక పెట్టిస్తున్న హీరోయిన్స్ ఎవరంటే...?

మళ్ళీ గొంతు సవరిస్తున్న పవర్ స్టార్

'సమంతకు' నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్.. సినిమాకి మించిన రెమ్యూనరేషన్..?

ఈ పవర్ ఫుల్ కాంబోలో ఇంకో సినిమా ఉంటుందా ?

వకీల్ సాబ్ దుమ్ము దులుపుతున్న దిల్ రాజు..

తల్లులకు టీకాలు.. మరి పిల్లలకు రక్షణ ఏది..

కార్ల స్కామ్ ముఠాకి చెక్ పెట్టిన పోలీసులు. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>