BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghuramakrishnamraju2eab3080-c3f1-4b40-8d25-2e7d577c0edd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/raghuramakrishnamraju2eab3080-c3f1-4b40-8d25-2e7d577c0edd-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కు రోజుకో లేఖ రాస్తున్నారు. ఇప్పటికే ఏపిలో వృద్ధాప్య ఫించన్ ను పెంచాలని, సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రఘురామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ రఘురామ జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నిరుద్యోగుల్లో ఉగాది పండుగ ఆనందాన్ని తీసుకురాలేకపోయిందని తెలిపారు. హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ క్యాలెraghuramakrishnamraju{#}Government;festival;CM;un employment;Letter;Jagan;MPజగన్ కు రఘురామకృష్ణం రాజు మరో లేఖ!జగన్ కు రఘురామకృష్ణం రాజు మరో లేఖ!raghuramakrishnamraju{#}Government;festival;CM;un employment;Letter;Jagan;MPSun, 13 Jun 2021 09:41:00 GMTవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కు రోజుకో లేఖ రాస్తున్నారు. ఇప్పటికే ఏపిలో వృద్ధాప్య ఫించన్ ను పెంచాలని, సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రఘురామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ రఘురామ జగన్ కు లేఖ రాశారు. 

ఈ లేఖలో ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది నిరుద్యోగుల్లో ఉగాది పండుగ ఆనందాన్ని తీసుకురాలేకపోయిందని తెలిపారు. హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో లక్షలాది నిరుద్యోగ యువత ఆశలు ఆవిరైపోయాయని పేర్కొన్నారు.



గుడ్ న్యూస్.. ఇక ఇంటింటికీ వ్యాక్సిన్?

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కు లేఖ రాశారు.

బాబు, ఆయన బానిసలు నెత్తుటి వాంతులు చేసుకుంటున్నారు!

సోనియమ్మ కు విహీచ్ లేఖ.. !

ఆర్ఆర్ఆర్ కు మరో షాక్..ఆ వెబ్ సైట్ నుండి అవుట్.. !

`మాట` కోసం తిప్ప‌లు.. తీవ్ర ఇర‌కాటంలో జ‌గ‌న్?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కమ్మ ఎమ్మెల్యేకు కమ్మ నేత చెక్ పెట్టగలరా?

నల్లారి సోదరుడు సెట్ అయిపోయినట్లేనా!

కొడాలి ప్రత్యర్ధిని మార్చాల్సిందేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>