MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-son74c201f8-ceb3-43cb-8284-a00d3c6390f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-son74c201f8-ceb3-43cb-8284-a00d3c6390f5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో హీరోల వారసులు గురించి చెప్పుకోవడం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. సదరు హీరోల అభిమానులు తమ హీరోల కొడుకులు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఈ రేంజ్ లో ఉన్నారు ఆ రేంజ్ లో ఉన్నారు అని చెప్పుకోవడం గొప్ప. సోషల్ మీడియాలో అభిమానులు ఫ్యాన్స్ వార్venkatesh son{#}rana daggubati;Audio;gautham new;gautham;Seethamma Vakitlo Sirimalle Chettu;Daggubati Venkateswara Rao;war;Prabhas;Hero;varun tej;Arjun;Venkatesh;Tollywoodహీరో వెంకటేష్ కుమారుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు .. ?హీరో వెంకటేష్ కుమారుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు .. ?venkatesh son{#}rana daggubati;Audio;gautham new;gautham;Seethamma Vakitlo Sirimalle Chettu;Daggubati Venkateswara Rao;war;Prabhas;Hero;varun tej;Arjun;Venkatesh;TollywoodSun, 13 Jun 2021 17:29:00 GMTటాలీవుడ్లో హీరోల వారసులు గురించి చెప్పుకోవడం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. సదరు హీరోల అభిమానులు తమ హీరోల కొడుకులు ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఈ రేంజ్ లో ఉన్నారు ఆ రేంజ్ లో ఉన్నారు అని చెప్పుకోవడం గొప్ప. సోషల్ మీడియాలో అభిమానులు ఫ్యాన్స్ వార్ చేసుకుంటూ ఉంటారు వారిలో ఎక్కువ మంది ఈ వారసుల గురించే చర్చ జరుపుతుండటం విశేషం. ఇక పోతే ప్రస్తుతం వెంకటేష్ కొడుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు దగ్గుబాటి వారి అభిమానులు.

ముఖ్యంగా వెంకటేష్ కొడుకు హైట్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ హీరోల్లో అప్పట్లో ప్రభాస్ హైట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే వారు. ఆరడుగుల కు మించిన హైట్ వెడల్పాటి శరీరం కలిగిన ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే పూనకాలు వచ్చేవి. ఆ తర్వాత ఆ రేంజ్ హైట్ కలిగిన హీరోలుగా రానా, వరుణ్ తేజ్ లాంటి వారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. వీరీ తర్వాత మరో హైట్ ఉన్న హీరో త్వరలో రానున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అతనెవరో కాదు విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ దగ్గుబాటి. ఇటీవలే జరిగిన రానా మిహిక ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో చాలా కాలం తర్వాత దర్శనమిచ్చాడు అర్జున్. టీనేజ్ కూడా దాటని అర్జున్ మంచి హైట్ ఉన్నాడని ఈ ఫోటో ల ద్వారా తెలుస్తుంది.  గ్రూప్ ఫోటోలో అర్జున్ ప్రత్యేకం గా కనిపిస్తున్నాడు. అన్న రానా ను ఈ విషయంలో అధిగమిస్తాడు అనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఆడియో వేడుక లో అర్జున్, మహేష్ కుమారుడు గౌతమ్ కలిసి సందడి చేశారు.  అర్జున్ తాజా లుక్ చూస్తే దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి మరో టాల్ హీరో వస్తాడు అనిపిస్తుంది.



నిర్మాతగా రిస్క్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్.. హీరో ఎవరో తెలుసా?

అబ్బో బాలయ్య కూడా పెద్ద ప్లానే వేశాడు!!

రమ్యకృష్ణ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఎన్టీఆర్..?

విజయ్ దేవరకొండ మీద ఫోకస్ పెట్టిన స్టార్ డైరెక్టర్?

ఆ రెడ్డి గారి మీద బన్నీ ఫోకస్?

త్రిష, ప్రియమణి, విద్య బాలన్ ల మధ్య సంబంధం ఏంటో తెలుసా..

జగన్ రాజుగారిని వదలడం లేదు....ఆ నలుగురుని బాబు ఎందుకు వదిలేశారు?

ప్రభాస్ కి ఫ్యామిలీ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన 'Mr. పర్ఫెక్ట్'..!!

క్లాస్ ని మాస్ ని మెప్పించిన కుటుంబకథ చిత్రం "బొమ్మరిల్లు"



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>