BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mavoyist -415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mavoyist -415x250-IndiaHerald.jpgమావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాషన్న అలియాస్ దామదాద అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన జూన్ 10వ తేదీన ఉదయం 11 గంటల 20 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు అని మావోయిస్టు పార్టీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మోహన్ రావు మృతి పట్ల పార్టీ ప్రకటనతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామానికి చెందిన మోహన్ రావు 39 ఏళ్ల క్రితమే నక్సలైట్ మూమెంట్ లోకి వెళ్లి అప్పటి నుంచి అజ్ఞాతం లోనే ఉంటున్నాmaoist{#}editor mohan;Mahabubabad;Katthi;Degree;mandalam;Party;Juneమావోయిస్టు అగ్రనేత కన్నుమూతమావోయిస్టు అగ్రనేత కన్నుమూతmaoist{#}editor mohan;Mahabubabad;Katthi;Degree;mandalam;Party;JuneSun, 13 Jun 2021 16:58:00 GMTమావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాషన్న అలియాస్ దామదాద అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన జూన్ 10వ తేదీన ఉదయం 11 గంటల 20 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు అని మావోయిస్టు పార్టీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మోహన్ రావు మృతి పట్ల పార్టీ ప్రకటనతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామానికి చెందిన మోహన్ రావు 39 ఏళ్ల క్రితమే నక్సలైట్ మూమెంట్ లోకి వెళ్లి అప్పటి నుంచి అజ్ఞాతం లోనే ఉంటున్నారు. మహబూబాబాద్ లో ఇంటర్ ఖమ్మంలో డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఆయన డబల్ గోల్డ్ మెడల్ కూడా సాధించారు.  నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఆయన దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నట్లు తెలుస్తోంది




దిశా పటాని మళ్లీ తెలుగు సినిమా లు చేయదా!!

పల్లానే పెద్ద నాయకుడా!

ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తోన్న ప్ర‌భుత్వం?

తెలంగాణలో ఇళ్ళు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్!

జగన్ రాజుగారిని వదలడం లేదు....ఆ నలుగురుని బాబు ఎందుకు వదిలేశారు?

సిద్దిపేటలో దారుణం..మాంసం కోసం ప్రాణం తో ఉన్న గేదెల తొడలు కోసి.. !

యువతి ఆత్మహత్య.. రేపిస్టును పట్టించిన వీర్య కణాలు..

ఈ వారంలో తెలుగు ఓటీటీ రిలీజ్ లు ఏమేంటో తెలుసా?

పార్టీ మార్పు ఖాయమే..హింట్స్ ఇచ్చిన రమణ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>