MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf2193e64-af45-4abf-9812-0572a7f59a07-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf2193e64-af45-4abf-9812-0572a7f59a07-415x250-IndiaHerald.jpgకన్నడ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్' సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అటు హీరో,ఇటు దర్శకుడు ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత అగ్ర హీరోలు ఈ డైరెక్టర్ తో పని చేయడాననికి ముందుకొచ్చారు.కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన ఫోకస్ ని మన టాలీవుడ్ స్టార్ హీరోలపై పెట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవNTR{#}prasanth;Kannada;Prashant Kishor;prashanth neel;Prasanth Neel;Prabhas;India;media;Huzur Nagar;koratala siva;Leader;NTR;RRR Movie;bollywood;Hero;Darsakudu;Director;Tollywood;Cinemaఎన్టీఆర్ బిగ్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?ఎన్టీఆర్ బిగ్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?NTR{#}prasanth;Kannada;Prashant Kishor;prashanth neel;Prasanth Neel;Prabhas;India;media;Huzur Nagar;koratala siva;Leader;NTR;RRR Movie;bollywood;Hero;Darsakudu;Director;Tollywood;CinemaSun, 13 Jun 2021 18:00:00 GMTకన్నడ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్' సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అటు హీరో,ఇటు దర్శకుడు ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత అగ్ర హీరోలు ఈ డైరెక్టర్ తో పని చేయడాననికి ముందుకొచ్చారు.కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన ఫోకస్ ని మన టాలీవుడ్ స్టార్ హీరోలపై పెట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ని రెండు డిఫరెంట్ రోల్స్ లో ప్రెజెంట్ చేయనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా వలన ఆగిపోయింది. ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత మరో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కన్నడ దర్శకుడు. ఈ విషయాన్ని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.అంతేకాదు ఇటీవలే ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ ని కూడా వినిపించాడట ఈ దర్శకుడు. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మరో బాలీవుడ్ హీరో నటించనున్నాడట.ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో ఉంటే బాగుంటుందని..డైరెక్టర్ కి సూచించినట్లు తెలుస్తోంది.అయితే తన సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తే.. హిందీలో కూడా  తన క్రేజ్ పెంచుకోవచ్చని ఎన్టీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు ఇండ్రస్టీలో.మరి ఇండ్రస్టీ లో జోరుగా పవినిపిస్తున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సిందే.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్లు సమాచారం...!!



మానసిక ఒత్తిడి లో వరుణ్ సందేశ్.?

రాశి ఖన్నా కి ఎన్ని సార్లు బ్రేకప్ అయ్యిందో తెలుసా.. ?

భారీ స్కెచ్ వేసిన ఇలయతలపతి ... మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

అలియా భట్ ని తీసుకొని రాజమౌళి తప్పు చేశాడా?

నిర్మాతగా రిస్క్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్.. హీరో ఎవరో తెలుసా?

హీరో వెంకటేష్ కుమారుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు .. ?

స్టార్ నటుడికి యాక్సిడెంట్.. తీవ్రగాయాలు!

ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ తో మరో బాలీవుడ్ హీరో నటించనున్నాడట.ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో ఉంటే బాగుంటుందని..డైరెక్టర్ కి సూచించినట్లు తెలుస్తోంది.అయితే తన సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తే.. హిందీలో కూడా తన క్రేజ్ పెంచుకోవచ్చని ఎన్టీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు ఇండ్రస్టీలో.

దేశ రక్షణకు భారీ బడ్జెట్.. సొంత తయారీపై దృష్టి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>