BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panjabcm-1973425a-f43e-463d-b25b-8d2586ba7529-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/panjabcm-1973425a-f43e-463d-b25b-8d2586ba7529-415x250-IndiaHerald.jpgపంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌పై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మ‌నీష్ సిసోడియా ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌న్నీ ద‌య‌నీయ‌స్థితిలో ఉన్నాయ‌ని సిసోడియా ఆరోపించారు.గ‌త మూడేళ్ల‌లో 800 పాఠ‌శాల‌లు పంజాబ్‌లో మూసివేశార‌ని...కానీ ప్ర‌ధాని మోడీ మాత్రం పంజాబ్‌లో పాఠ‌శాల‌లు అత్యుత్త‌మంగా ఉన్నాయంటూ నివేదిక విడుద‌ల చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.సీఎం అమ‌రీరంద‌ర్ సింగ్ వైఫ‌ల్యాల‌ను దాచ‌డానికి పీఎం మోడీ ఆ నివేదిక ఇచ్చార‌ని ఆరోపించారు.panjabcm;{#}Delhi;CM;Ministerపంజాబ్ సీఎంపై ఢిల్లీ మంత్రి ఫైర్‌...ఏమ‌న్నారంటే...?పంజాబ్ సీఎంపై ఢిల్లీ మంత్రి ఫైర్‌...ఏమ‌న్నారంటే...?panjabcm;{#}Delhi;CM;MinisterSun, 13 Jun 2021 14:07:32 GMTపంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌పై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మ‌నీష్ సిసోడియా ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌న్నీ ద‌య‌నీయ‌స్థితిలో ఉన్నాయ‌ని సిసోడియా ఆరోపించారు.గ‌త మూడేళ్ల‌లో 800 పాఠ‌శాల‌లు పంజాబ్‌లో మూసివేశార‌ని...కానీ ప్ర‌ధాని మోడీ మాత్రం పంజాబ్‌లో పాఠ‌శాల‌లు అత్యుత్త‌మంగా ఉన్నాయంటూ నివేదిక విడుద‌ల చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.సీఎం అమ‌రీరంద‌ర్ సింగ్ వైఫ‌ల్యాల‌ను దాచ‌డానికి పీఎం మోడీ ఆ నివేదిక ఇచ్చార‌ని ఆరోపించారు.



క‌ళాకారుల‌కు అండగా నిలిచిన దేవాదాయ‌శాఖ మంత్రి.. !

మంత్రి బుగ్గనకు తీవ్ర అవమానం!

పార్టీ మార్పు ఖాయమే..హింట్స్ ఇచ్చిన రమణ!

ఏపీలో బీజేపీ యాక్ష‌న్ ప్లాన్ ఇదేనంట‌..?

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి?

ఢిల్లీలో తెరుచుకోనున్న రెస్టారెంట్లు

థర్డ్ వేవ్: పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే ?

ముస్లిం ఓట్ల కోసమే శివ‌సేన ఆరాటం - బీజేపీ ఎమ్మెల్యే

చంద్ర‌బాబు గుండెలు బాదుకుంటుంది ఎందుకో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>