BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/gold-rates0718924b-a834-4bc1-9ab6-c9355544a702-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/gold-rates0718924b-a834-4bc1-9ab6-c9355544a702-415x250-IndiaHerald.jpgబంగారం కొనుక్కునే వారికి గుడ్ న్యూస్. శనివారం నాడు పెరిగిన బంగారం ధరలు ఆదివారం నాడు స్వల్పంగా తగ్గాయి. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ రేట్ల ప్రకారం ఈరోజు పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 45,750లుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 350 రూపాయల రేట్ తగ్గింది. ఇక అలాగే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 49,900 లుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 400 రూపాయల మేర రేట్ తగ్గింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈమేరకు ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముgold rates{#}Saturday;sunday;vegetable market;Silver;goldదిగివచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం!దిగివచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం!gold rates{#}Saturday;sunday;vegetable market;Silver;goldSun, 13 Jun 2021 10:14:00 GMTబంగారం కొనుక్కునే వారికి గుడ్ న్యూస్. శనివారం నాడు పెరిగిన బంగారం ధరలు ఆదివారం నాడు స్వల్పంగా తగ్గాయి. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ రేట్ల ప్రకారం ఈరోజు పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 45,750లుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 350 రూపాయల రేట్ తగ్గింది. ఇక అలాగే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 49,900 లుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 400 రూపాయల మేర రేట్  తగ్గింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈమేరకు ఉన్నాయి.

 

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. 

ముంబైలో  22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్స్ ధర 48,740 లు ఉంది. 

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా  24 క్యారెట్ల ధర రూ.50,500గా ఉంది. 

బెంగుళూరులో 22 క్యారెట్ల ధర రూ. 45,900గా ఉండగా 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.




బంగారం కొనుక్కునే వారికి గుడ్ న్యూస్. శనివారం నాడు పెరిగిన బంగారం ధరలు ఆదివారం నాడు స్వల్పంగా తగ్గాయి. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

నేడు బంగారు, వెండి ధరలు ఇలా.!!

ఆ రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ అంత ఈజీనా...?

చిరంజీవి నటించిన హాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది తెలుసా..

ప్రభుత్వ సాయం లేక కూలీగా మారిన క్రీడాకారిణి..?

రాజమౌళి సినిమాలు ప్లాప్ అయినవి కూడా ఉన్నాయి.. అవేంటో తెలుసా.. ?

బటర్ తో ఇలా రెసిపీ చేస్తే బెటర్.. !

టీటీడీ భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..?

అలుపెరగని అలల కెరటం ఊర్వ'శి' శారద జీవితం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>