MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/producer-in-struggles9a926d78-5ee0-434d-852e-2e792ccb22c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/producer-in-struggles9a926d78-5ee0-434d-852e-2e792ccb22c9-415x250-IndiaHerald.jpgసినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు ధరించే దుస్తులు, నగలతో పాటు వారి హెయిర్ స్టైల్ కి కూడా మంచి క్రేజ్ ఉంటూ ఉంటుంది. ఇక మన టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ లో తొలితరం సూపర్ స్టార్స్ అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకుని ఆ తరువాత వచ్చిన అప్పటి చాలామంది నటులు మంచి హెయిర్ స్టైల్ ని కలిగి ఉండేవారు. అయితే వారిలో చాలామంది తమ సినిమాల్లోని పాత్రల యొక్క అవసరాన్ని బట్టి పలు సినిమాల్లో విగ్ ధరించేవారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు కూడా పలు సినిమాల్లో విగ్ లు ధరించి యాక్tollywood{#}mohan babu;murali;sobhan babu;Akkineni Nagarjuna;Industry;media;Pawan Kalyan;Rajani kanth;News;Tollywood;Balakrishna;Cinemaటాలీవుడ్ లో విగ్గు హీరోలు వారే ... అసలు నిజం ఇదే .... ??టాలీవుడ్ లో విగ్గు హీరోలు వారే ... అసలు నిజం ఇదే .... ??tollywood{#}mohan babu;murali;sobhan babu;Akkineni Nagarjuna;Industry;media;Pawan Kalyan;Rajani kanth;News;Tollywood;Balakrishna;CinemaSun, 13 Jun 2021 19:30:00 GMTసినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు ధరించే దుస్తులు, నగలతో పాటు వారి హెయిర్ స్టైల్ కి కూడా మంచి క్రేజ్ ఉంటూ ఉంటుంది.
ఇక మన టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ లో తొలితరం సూపర్ స్టార్స్ అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకుని ఆ తరువాత వచ్చిన అప్పటి చాలామంది నటులు మంచి హెయిర్ స్టైల్ ని కలిగి ఉండేవారు. అయితే వారిలో చాలామంది తమ సినిమాల్లోని పాత్రల యొక్క అవసరాన్ని బట్టి పలు సినిమాల్లో విగ్ ధరించేవారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు కూడా పలు సినిమాల్లో విగ్ లు ధరించి యాక్ట్ చేసేవారు.
అనంతరం వారితో పాటు సినిమాల్లోకి వచ్చిన మురళి మోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు కూడా అక్కడక్కడా పలు సినిమాల్లో విగ్ లను ధరించి యాక్ట్ చేసారు. అయితే ప్రస్తుతం ఉన్న నటీనటుల్లో దాదాపుగా చాలామంది విగ్ లేకుండానే యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో ప్రసారమైన కొన్ని కథనాల ప్రకారం సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ది వారిది సొంత జుట్టు కాదని, వారిది విగ్ అని పలు వార్తలు ప్రచారం అయ్యాయి.
అయితే ఈ విషయమై పలు టాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న నటీనటుల్లో సీనియర్ యాక్టర్ బాలకృష్ణ మాత్రమే విగ్ ధరిస్తారని, ఇక దాదాపుగా మిగిలిన నటులందరూ కూడా సొంత జుట్టు తోనే యాక్ట్ చేస్తున్నారని సమాచారం. నిజానికి ఇటీవల కొన్ని మీడియా మాధ్యమాల వారు కావాలనే కొందరు స్టార్స్ పై పలు తప్పుడు కథనాలు ప్రచారం చేసారని, అయితే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని పలువురు సినిమా ప్రముఖులు కూడా వాటిని కొట్టిపారేస్తున్నారు ...... !!  



అయ్యో...అవంతి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు!

చిన్నోడు, పెద్దోడి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని ఎప్పటికీ మర్చిపోలేము ..... ??

కరీనాపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్స్...

స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు ... మరి ఇంతకీ అప్డేట్స్ సంగతేంటో .... ??

'పూజా హెగ్డే' చిరకాల కోరిక తీరిందట..అదేంటో మీరే చూడండి..?

నితిన్ సినిమా జీవితానికి 19 ఏళ్ళు ...

గుడ్ న్యూస్... కరోనా రహిత రాష్ట్రం దిశగా వెళుతున్న ఏపీ...

అన్నదమ్ముల మధ్య బంధానికి ప్రతీక ఈ సినిమా ... !

రాహుల్ ద్రావిడ్ బయోపిక్...? హీరో తమిళ్ యాక్టర్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>