MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vallu-arjun-movie-updatesfbdbf978-3fcc-4d44-bbf5-239d684c17a7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vallu-arjun-movie-updatesfbdbf978-3fcc-4d44-bbf5-239d684c17a7-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో బన్నికి ఉన్న క్రేజ్ వేరు.. స్తైలిష్ లుక్ తో పాటుగా, డ్యాన్స్ ఇరగదీస్తాడు.. అందుకే ఈ హీరో కు ఫ్యాన్ ఫాలొయింగ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. సరైనోడు సినిమా దెబ్బ తో బన్నీ ఇప్పుడు తన ఆలోచన ను మార్చుకున్నాడు. క్లాస్ సినిమా లతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మాస్ సినిమా లలో నటించి జనాలతో ప్రశంసలు అందుకున్నారు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నా యని బన్నీ అంటున్నారు.అల వైకుంఠపురములో లాంటి ఫ్యామలీ డ్రామా తరువాత ఘాటైన పాత్రలో ఉన్న పుష్ప సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. Vallu arjun movie updates{#}Allu Arjun;sriram;Cinema;Industry;Director;Hero;Sarrainodu;Venu Sreeram;Mass;Newsబన్నీ లో ఇంత మార్పా? ఆ సినిమా ఎఫెక్టా?బన్నీ లో ఇంత మార్పా? ఆ సినిమా ఎఫెక్టా?Vallu arjun movie updates{#}Allu Arjun;sriram;Cinema;Industry;Director;Hero;Sarrainodu;Venu Sreeram;Mass;NewsSun, 13 Jun 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో బన్నికి ఉన్న క్రేజ్ వేరు.. స్తైలిష్ లుక్ తో పాటుగా, డ్యాన్స్ ఇరగదీస్తాడు.. అందుకే ఈ హీరో కు ఫ్యాన్ ఫాలొయింగ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. సరైనోడు సినిమా దెబ్బ తో బన్నీ ఇప్పుడు తన ఆలోచన ను మార్చుకున్నాడు. క్లాస్ సినిమా లతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మాస్ సినిమా లలో నటించి జనాలతో ప్రశంసలు అందుకున్నారు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నా యని బన్నీ అంటున్నారు.అల వైకుంఠపురములో లాంటి ఫ్యామలీ డ్రామా తరువాత ఘాటైన పాత్రలో ఉన్న పుష్ప సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.


ఈ సినిమాలో బన్నీ లుక్‌ స్టైలిష్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించింది.. ఒక్క పుష్ప సినిమా నే కాదు.. ఆ తర్వాత వస్తున్న  సినిమాలు అన్నీ కూడా యాక్షన్ జొనర్ లో వస్తున్నాయి. బన్నీ తర్వాత  నటించే సినిమాలు మాస్ డైరెక్టర్లకే ఓటేస్తున్నారు ఐకాన్ స్టార్. వకీల్ సాబ్‌ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో లాంగ్ డిలేడ్‌ ఐకాన్‌ను వెంటనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తవ్వగానే బన్నీ చేయబోయే సినిమా ఇది.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో లాంగ్ డిలేడ్‌ ఐకాన్‌ను వెంటనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తవ్వగానే బన్నీ చేయబోయే సినిమా ఇదే.


ఆ తరువాత పుష్ప సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి..బోయపాటి, మురుగదాస్లలో ముందు ఎవరి స్క్రీప్ట్ ఫైనల్ అయితే.. ఆ సినిమా షూటింగ్ చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. కెరీర్లో ఒక్కసారి గ్యాప్ వచ్చినందుకే చాలా మిస్ అయ్యాడు.. ఇకమీదట అలాంటి తప్పులు చేయడని తెలుస్తుంది.కొరటాల కమిట్ అయిన సినిమాలు పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కూడా బన్నికి కథ వినిపించారు.ఇలా మొత్తం మాస్ సినిమాలకే బన్నీ ఓటేస్తున్నాడు..ఇక బన్నీ సినిమా కెరియర్ మాస్ సినిమాల తో నిండిపోతుందన్న మాట..





ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

భార్య కోసం ఆ పని చేసిన రొమాంటిక్ డైరెక్టర్..?

స్మరణ : విలక్షణ నటుడు చలం చివరి రోజులు ఎలా ముగిశాయో తెలుసా.. ?

ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి ట్రెండ్ సెట్టర్ 'మురారి'

Yamaha FZ X బుకింగ్స్ ప్రారంభం...

టీడీపీలో ఆ ఎమ్మెల్యేలు ఇంకా డౌటే....!

టీవీ : రాశి రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంతో తెలుసా..?

కోవిడ్ టైంలో ఖచ్చితంగా వృద్ధులు ఈ జాగ్రత్తలు పాటించాలి..

హిందీలో రీమేక్ కానున్న "అల వైకుంఠ పురములో".. హీరో,హీరోయిన్ ఎవరంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>