BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vizag-tdp-ycp-jagan-ministere8c3d798-54b1-4ccd-83f9-39f7917c26cb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vizag-tdp-ycp-jagan-ministere8c3d798-54b1-4ccd-83f9-39f7917c26cb-415x250-IndiaHerald.jpgవిశాఖ‌ప‌ట్నం పరువును మంత్రి అవంతి శ్రీ‌నివాస్ నిలువునా తీశార‌ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు విమ‌ర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కూల్చ‌డ‌మేకానీ క‌ట్ట‌డం తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. న‌గ‌రంలోని భూముల‌ను తాక‌ట్టు పెట్ట‌డం స‌రైనది కాద‌ని, దీంతో విశాఖ‌ప‌ట్నం ప‌రువుతోపాటు రాష్ట్రం ప‌రువుకూడా పోయింద‌న్నారు. ఆదివారం విశాఖ ఎంవీపీకాల‌నీలో విలేక‌రుల‌తో మాట్లాడిన వెల‌గ‌పూడి రాష్ట్ర ప్ర‌భుత్వంపై, మంత్రి అవంతిపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప‌లvizag, tdp, ycp, jagan, minister{#}Minister;Telugu Desam Party;MLA;Y. S. Rajasekhara Reddy;sundayవిశాఖ ప‌రువు తీసిన మంత్రి!విశాఖ ప‌రువు తీసిన మంత్రి!vizag, tdp, ycp, jagan, minister{#}Minister;Telugu Desam Party;MLA;Y. S. Rajasekhara Reddy;sundaySun, 13 Jun 2021 15:18:06 GMT
విశాఖ‌ప‌ట్నం పరువును మంత్రి అవంతి శ్రీ‌నివాస్ నిలువునా తీశార‌ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు విమ‌ర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కూల్చ‌డ‌మేకానీ క‌ట్ట‌డం తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. న‌గ‌రంలోని భూముల‌ను తాక‌ట్టు పెట్ట‌డం స‌రైనది కాద‌ని, దీంతో విశాఖ‌ప‌ట్నం ప‌రువుతోపాటు రాష్ట్రం ప‌రువుకూడా పోయింద‌న్నారు. ఆదివారం విశాఖ ఎంవీపీకాల‌నీలో విలేక‌రుల‌తో మాట్లాడిన వెల‌గ‌పూడి రాష్ట్ర ప్ర‌భుత్వంపై, మంత్రి అవంతిపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు భూముల‌ను క‌బ్జా చేశార‌ని చెబుతున్నార‌ని, ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్ల‌తోనే ఆ భూముల్లోకి వెళ్లి రికార్డుల‌న్నీ ప‌రిశీలిద్దామ‌ని, అవి నిజ‌మేన‌ని నిరూపిస్తే ప‌ల్లా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటార‌ని, లేదంటే మంత్రి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా? అని స‌వాల్ విసిరారు. ప్ర‌భుత్వ భూముల‌ను తాక‌ట్టు పెడుతుండ‌టంపై ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని, లేదంటే త‌ర్వాత ప్ర‌యివేటు ఆస్తుల‌ను కూడా ఈ ప్ర‌భుత్వం తాక‌ట్టు పెట్టడానికి సిద్ధంగా ఉంద‌ని హెచ్చ‌రించారు.



బ్ర‌హ్మంగారికే తెలియ‌ని కాల‌జ్ఞానం ఇది??

దేశ రక్షణకు భారీ బడ్జెట్.. సొంత తయారీపై దృష్టి..

సింగరేణి వర్కర్స్ @ ఫ్రంట్లైన్ వారియర్స్.. అప్పటి దాకా వ్యాక్సిన్ డ్రైవ్!

బ్రహ్మంగారిమఠం వివాదం : ధార్మిక పరిషత్ దే ఫైనల్ నిర్ణయం!

పల్లానే పెద్ద నాయకుడా!

ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తోన్న ప్ర‌భుత్వం?

తెలంగాణలో ఇళ్ళు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్!

జగన్ రాజుగారిని వదలడం లేదు....ఆ నలుగురుని బాబు ఎందుకు వదిలేశారు?

పంజాబ్ సీఎంపై ఢిల్లీ మంత్రి ఫైర్‌...ఏమ‌న్నారంటే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>