BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ttd-srivari-temple-at-jammu-3d3dbd7b-3384-48cd-bc95-a7b71f318ab0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ttd-srivari-temple-at-jammu-3d3dbd7b-3384-48cd-bc95-a7b71f318ab0-415x250-IndiaHerald.jpgటీటీడీ పాలకమండలి సమావేశంలో దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓ ఆలయం నిర్మిస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఆలయాన్ని జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆలయాన్ని రూ. 33.22 కోట్లతో రెండు విడతల్లో నిర్మించబోతోంది. అంతే కాకుండా కేవలం 18 నెలల్లోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ఆలయ నిర్మాణ స్Ttd{#}Jammu and Kashmir - Srinagar/Jammu;temple;V;Tirumala Tirupathi Devasthanam;Capitalజమ్మూలో శ్రీవారి ఆలయం పై టీటీడీ కీలక నిర్ణయం.. !జమ్మూలో శ్రీవారి ఆలయం పై టీటీడీ కీలక నిర్ణయం.. !Ttd{#}Jammu and Kashmir - Srinagar/Jammu;temple;V;Tirumala Tirupathi Devasthanam;CapitalSun, 13 Jun 2021 14:39:11 GMTటీటీడీ పాలకమండలి సమావేశంలో దేశవ్యాప్తంగా  శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓ ఆలయం నిర్మిస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఆలయాన్ని జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ఆలయాన్ని రూ. 33.22 కోట్లతో రెండు విడతల్లో నిర్మించబోతోంది. అంతే కాకుండా కేవలం 18 నెలల్లోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ఆలయ నిర్మాణ స్థలాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇదిలా ఉండగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ టీటీడీ ఓ ఆలయం నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.



ఢిల్లీలో తెరుచుకోనున్న రెస్టారెంట్లు

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కమ్మ ఎమ్మెల్యేకు కమ్మ నేత చెక్ పెట్టగలరా?

బైక్‌ని నీళ్ల‌ల్లో విసిరేసిన యువ‌కులు..కార‌ణం ఇదేనంట‌..?

కరకట్ట కొంపలో భూకంపం.. లింకేంటో త్వరలో తేలుతుంది!

హీరోయిన్ పేరుతో సినిమా తీసి రికార్డు సృష్టించడం ఆమెకె సాధ్యం

టీటీడీ భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..?

చైనాను నమ్ముకున్నందుకు.. పాకిస్తాన్ కి భయం పట్టుకుంది?

వాహనాల స్పీడుకు ఢిల్లీ పోలీసులు బ్రేకులు బ్రేకులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>