MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-family-moviesafdd47cd-a4f7-4da9-bf66-b618cf09a796-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-family-moviesafdd47cd-a4f7-4da9-bf66-b618cf09a796-415x250-IndiaHerald.jpgసినిమాలలో కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. ప్రేక్షకులు ఎన్నటికి మరచిపోలేరు. అలాంటి కాంబినేషన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జంట. వెంకటేష్, సౌందర్య జంట అని చెప్పుకోవాలి. వీరి జంటకి టాలీవుడ్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. వీరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అవన్ని కూడా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వీరి జంట అంటే ఎంతో ఇష్టం. ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కే కాదు టాలీవుడ్ లో అన్ని జనరేషన్ ప్రేక్షకులకు ఈ జంట అంటే చాలా ఇష్టం. ఇక వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో రాజా tollywood-family-movies{#}Soundarya;Thief;Illalu;Donga;Jayam;raja;Audience;Telugu;Cinema;Venkatesh;Tollywoodవెంకటేష్ సౌందర్య కలయికలో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించిన సినిమాలు ఇవే ...వెంకటేష్ సౌందర్య కలయికలో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించిన సినిమాలు ఇవే ...tollywood-family-movies{#}Soundarya;Thief;Illalu;Donga;Jayam;raja;Audience;Telugu;Cinema;Venkatesh;TollywoodSun, 13 Jun 2021 18:30:00 GMTఇక సినిమాలలో కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. ప్రేక్షకులు ఎన్నటికి మరచిపోలేరు. అలాంటి కాంబినేషన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జంట. వెంకటేష్, సౌందర్య జంట అని చెప్పుకోవాలి. ఇక వీరి జంటకి టాలీవుడ్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. వీరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అవన్ని కూడా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ వీరి జంట అంటే ఎంతో ఇష్టం. ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కే కాదు టాలీవుడ్ లో అన్ని జనరేషన్ ప్రేక్షకులకు ఈ జంట అంటే చాలా ఇష్టం. ఇక వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో రాజా సినిమా అంటే ఇప్పటికి ఎంతగానో ఆదరించే ప్రేక్షకులు వున్నారు. ఆ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కేవలం సినిమా మాత్రమే కాదు. అదొక ఎమోషన్ అని చెప్పాలి. ఇప్పటికి ఆ సినిమా అంటే చాలు ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.


అందులో పాటలు, సన్నివేశాలు ప్రతి అంశం కూడా ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఆ సినిమా టీవిల్లో వస్తుందంటే ఛానల్ మార్చకుండా తప్పకుండ చూస్తారు.అందులో ఓ మధ్య తరగతి మహిళ గా సౌందర్య నటన, దొంగ నుంచి మంచి మనిషిగా మారిన వెంకటేష్ నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులని ఇప్పటికి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఏదో ఒక రాగం అనే పాట అయితే శ్రోతలను ఇప్పటికి ఉర్రుతలూగిస్తుంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జయం మనదేరా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,దేవి పుత్రుడు, పవిత్ర బంధం సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇప్పటికి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలు అన్ని కూడా ఇప్పటికి ఎప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ హాట్ ఫేవరేట్ సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



యంగ్ టైగర్ కెరియర్ లో ది బెస్ట్ మూవీస్ అనగానే ఆ లిస్ట్ లో జై లవకుశ మూవీ తప్పకుండా ఈ సినిమాలో అన్ని అంశాలు సమపాళ్లలో అందించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యాడు. తారక్ మొట్ట మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం కావడం మరో విశేషం.

అన్నదమ్ముల మధ్య బంధానికి ప్రతీక ఈ సినిమా ... !

రాహుల్ ద్రావిడ్ బయోపిక్...? హీరో తమిళ్ యాక్టర్...?

మెగాస్టార్ మాస్టర్ పీస్ సినిమా పున్నమినాగుకి 41 ఏళ్ళు...

పీఎస్‌పీకే28 టైటిల్ రెడీ.. టైటిల్‌లోనే రేంజ్ చూపించిన ఫ్యాన్స్..

టాలీవుడ్ లో విగ్గు హీరోలు వారే ... అసలు నిజం ఇదే .... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

యూ ట్యూబర్ పై పగబట్టిన కాకి...

పవన్ కళ్యాణ్ అంటే ఈ ముగ్గురు హీరోయిన్స్ కి ఎందుకు ఇంత పిచ్చి

దర్శకుడికి బాలయ్య ఫోన్... ఆ కథ కావాలని ఆర్డర్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>