TVDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/rashi-remunation-bullithera6a3ef540-230c-4870-a7d9-e1fb3a7e27f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/rashi-remunation-bullithera6a3ef540-230c-4870-a7d9-e1fb3a7e27f8-415x250-IndiaHerald.jpgరాశి వెండితెరపైకి మొదట బాలనటిగా అడుగు పెట్టి, ఆ తర్వాత కథానాయికగా ఎదిగింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి చిత్రాల ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రాశి ఆ తరువాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రాశి అసలు పేరు విజయలక్ష్మి . రాశి 1976 జూలై 8వ తేదీన చెన్నైలో జన్మించింది. ఈమె తాతయ్య విజయ వాహినీ స్టూడియో అలాగే పద్మాలయ స్టూడియో లకు జూనియర్ ఆర్టిస్టులను పరిచయం చేస్తూ ఉంటారు. ఈమె పదోతరగతిలో ఉన్నప్పుడే సినిమాల్లోకి ప్రవేశించి, ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూనే కూడా బీఏ పూర్తి చేసింది.. RASHI REMUNATION BULLITHERA{#}Venkatesh;diya;raasi;vijayalakshmi;Hindi;Remake;Jr NTR;Cinema;Heroine;Audienceటీవీ : రాశి రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంతో తెలుసా..?టీవీ : రాశి రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంతో తెలుసా..?RASHI REMUNATION BULLITHERA{#}Venkatesh;diya;raasi;vijayalakshmi;Hindi;Remake;Jr NTR;Cinema;Heroine;AudienceSun, 13 Jun 2021 02:00:00 GMT
రాశి వెండితెరపైకి మొదట బాలనటిగా అడుగు పెట్టి, ఆ తర్వాత కథానాయికగా ఎదిగింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి చిత్రాల ద్వారా హీరోయిన్ గా పరిచయమైన  రాశి ఆ తరువాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రాశి అసలు పేరు విజయలక్ష్మి . రాశి 1976 జూలై 8వ తేదీన చెన్నైలో జన్మించింది. ఈమె తాతయ్య విజయ వాహినీ స్టూడియో అలాగే పద్మాలయ స్టూడియో లకు జూనియర్ ఆర్టిస్టులను పరిచయం చేస్తూ ఉంటారు. ఈమె పదోతరగతిలో ఉన్నప్పుడే సినిమాల్లోకి ప్రవేశించి, ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూనే కూడా బీఏ పూర్తి చేసింది..

ఈమె తెలుగులోనే కాదు తమిళంలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక శీను, వెంకీ ,సముద్రం వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేకమైన పాటలకు స్టెప్పులు కూడా వేసింది. ఈమె అతి తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమై ,అనతికాలంలోనే 50 చిత్రాలకు పైగా నటించి మెప్పించింది. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంత త్వరగా అందరినీ మెప్పించిందో, అంతే తొందరగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.


ఇక ఈమెకు అనతికాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో వేశ్య పాత్రలలోనూ అలాగే ఐటమ్ సాంగులకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రస్తుతం హిందీ సీరియల్ అయిన దియా ఔర్ బాతీ హమ్ రీమేక్ తెలుగులో జానకి కలగనలేదు. ఈ ధారావాహికలో  రాశి జ్ఞానాంబ పాత్రలో నటిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సీరియల్లో అత్తగా ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ సాధించడంతో, అందుకు తగ్గట్టు రాశి కూడా రెమ్యునరేషన్ లక్షల్లోనే తీసుకుంటోందట. ముఖ్యంగా వారానికి లక్షకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం ..

అయితే త్వరలో ఈ ధారావాహిక టిఆర్పి రేటింగ్ మరింత పెరిగితే, ఈమె తన రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.





రాశి బుల్లితెరపై జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ సాధించడంతో, అందుకు తగ్గట్టు రాశి కూడా రెమ్యునరేషన్ లక్షల్లోనే తీసుకుంటోందట. ముఖ్యంగా వారానికి లక్షకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం ..

హిందీలో రీమేక్ కానున్న "అల వైకుంఠ పురములో".. హీరో,హీరోయిన్ ఎవరంటే..?

రోజా రీ ఎంట్రీ..? బరువు కూడా తగ్గుతున్నారుగా..?

బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..

చిరు అభిమానులను బాగా బాధపెట్టిన సినిమాలు అవేనట...

డ్రైనేజీలో దిగిన లేడి ఆఫీసర్.. సలాం కొడుతున్న ప్రేక్షకులు..

చిరంజీవి నటించిన హాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది తెలుసా..

టాలీవుడ్ డైరెక్టర్లు బుక్కవుతున్నారా... ?

ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన మహేష్ సినిమాలు ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>