Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay2d85a1e7-066c-4823-adbd-c891f728f848-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay2d85a1e7-066c-4823-adbd-c891f728f848-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ చివరికి హీరోగా మారి పోయి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ ను సంపాదించాడు విజయ్ దేవరకొండ. తెలుగు ప్రేక్షకులందరికీ రౌడీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా అటు ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత నటించిన గీత గోవిందం సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ దేవరకొండనూ మVijay{#}vijay deverakonda;Geetha Govindam;Gita Govindam;Devarakonda;Wanted;Arjun Reddy;vamsi;krishna;Joseph Vijay;Hero;Darsakudu;Director;Telugu;Cinemaవిజయ్ దేవరకొండ మీద ఫోకస్ పెట్టిన స్టార్ డైరెక్టర్?విజయ్ దేవరకొండ మీద ఫోకస్ పెట్టిన స్టార్ డైరెక్టర్?Vijay{#}vijay deverakonda;Geetha Govindam;Gita Govindam;Devarakonda;Wanted;Arjun Reddy;vamsi;krishna;Joseph Vijay;Hero;Darsakudu;Director;Telugu;CinemaSun, 13 Jun 2021 17:00:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.   ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్  లేకుండా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ చివరికి హీరోగా మారి పోయి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ ను సంపాదించాడు విజయ్ దేవరకొండ.  తెలుగు ప్రేక్షకులందరికీ రౌడీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా అటు ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత నటించిన గీత గోవిందం సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ దేవరకొండనూ మోస్ట్ వాంటెడ్ హీరో గా మార్చేసింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ.



 ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఒక తెరకెక్కుతుంది అన్న  విషయం తెలిసిందే   ఇక ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రౌడీ హీరో ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రౌడీ హీరో నెక్స్ట్ సినిమాపై ఎన్నో ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇటీవలే ఒక  స్టార్ డైరెక్టర్ విజయ్ దేవరకొండ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.



 ఒకప్పుడు ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మెలగిన దర్శకుడు కృష్ణ వంశీ త్వరలో విజయ్ దేవరకొండ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన స్టోరీ ఇప్పటికే రెడీ అయిందట. ఇక ఈ స్టోరీ గురించి ఇప్పటికే విజయ్ దేవరకొండ నూ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ
ఈ సినిమాను ఓకే చేసేందుకు సిద్ధమయ్యాడట. కృష్ణ వంశీ వినిపించిన కథ కాస్త  విజయ్ దేవరకొండకి నచ్చిందట   అటు రౌడీ హీరో కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



నిర్మాతగా రిస్క్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్.. హీరో ఎవరో తెలుసా?

హీరో వెంకటేష్ కుమారుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు .. ?

స్టార్ నటుడికి యాక్సిడెంట్.. తీవ్రగాయాలు!

అబ్బో బాలయ్య కూడా పెద్ద ప్లానే వేశాడు!!

రమ్యకృష్ణ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఎన్టీఆర్..?

ఆ రెడ్డి గారి మీద బన్నీ ఫోకస్?

ఢిల్లీలో అన్‌లాక్.. మినహాయింపు వేటికి ఎంతంటే..

త్రిష, ప్రియమణి, విద్య బాలన్ ల మధ్య సంబంధం ఏంటో తెలుసా..

దిశా పటాని మళ్లీ తెలుగు సినిమా లు చేయదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>