BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajender243eadba-2424-4f06-b7df-e6a4acb9821a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajender243eadba-2424-4f06-b7df-e6a4acb9821a-415x250-IndiaHerald.jpgఅనూహ్య రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేంద్ర తాజాగా తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామ చేసిన గంటల వ్యవధిలోనే రాజీనామా ఆమోదం కూడా జరిగిపోయింది. అయితే రాజీనామా ఆమోదం జరిగిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన నిన్న ఢిల్లీ వెళ్లలేదు. అందుతున్న సమాచారం మేరకు రేపు ఉదయం బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి ఆయన వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.. బిజెపి ముఖ్య నేతలు అలాగే జాతీయ పార్టeatala rajendar{#}Bharatiya Janata Party;రాజీనామా;Ashwathama;JAC;Santhossh Jagarlapudi;News;ramana;Party;Telangana;MLA;Delhiఈటల లెక్క మారింది.. ఢిల్లీకి ఎప్పుడంటే?ఈటల లెక్క మారింది.. ఢిల్లీకి ఎప్పుడంటే?eatala rajendar{#}Bharatiya Janata Party;రాజీనామా;Ashwathama;JAC;Santhossh Jagarlapudi;News;ramana;Party;Telangana;MLA;DelhiSun, 13 Jun 2021 11:04:00 GMTఅనూహ్య రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేంద్ర తాజాగా తన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామ చేసిన గంటల వ్యవధిలోనే రాజీనామా ఆమోదం కూడా జరిగిపోయింది. అయితే రాజీనామా ఆమోదం జరిగిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన నిన్న ఢిల్లీ వెళ్లలేదు. అందుతున్న సమాచారం మేరకు రేపు ఉదయం బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి ఆయన వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.. 

బిజెపి ముఖ్య నేతలు అలాగే జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈటెలతో పాటు బిజెపిలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి తదితరులు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. వీరితో పాటు బిజెపిలోకి ఓయూ జేఏసీ నేతలు మందల భాస్కర్, దత్తాత్రేయ, వెంకట్, సంతోష్ ముదిరాజ్, మేడి రమణ కూడా చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక బిజెపిలో చేరిన అనంతరం ఒక రోజు పాటు అక్కడే బస చేయనున్న ఈ నేతలు తరువాతి రోజు హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.



చంద్ర‌బాబు గుండెలు బాదుకుంటుంది ఎందుకో..?

తెలంగాణ ప్రజలకు షాక్.. ఉచిత రేషన్ కి బ్రేక్?

మనసుకు హత్తుకునే మధురమైన కావ్యం..గోవిందుడు అందరి వాడేలే

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 28 రోజులకే రెండో డోస్!

పల్లా శ్రీనివాస్ కి మరో షాక్!

నేడు తేలనున్న ఎల్ రమణ భవితవ్యం ?

ఆ ఒక్క బిరియాని ఎంత పని చేసింది?

అల్లూరి పాత్రను మిస్ చేసుకున్న హీరో..?

ఆచార్య లో చరణ్ ది అతిథి పాత్ర కాదట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>