MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt3b049208-19e4-484c-839b-d469e5e6c2df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt3b049208-19e4-484c-839b-d469e5e6c2df-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసిన ప్రతి సినిమాతో హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలితో పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. ఇక ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు.దానయ్య డివివి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్alia-bhatt{#}Alia Bhatt;seetha;netizens;Heroine;News;Ram Charan Teja;Rajamouli;Telugu;Pawan Kalyan;NTR;RRR Movie;Cinema;India;bollywoodఅలియా భట్ ని తీసుకొని రాజమౌళి తప్పు చేశాడా?అలియా భట్ ని తీసుకొని రాజమౌళి తప్పు చేశాడా?alia-bhatt{#}Alia Bhatt;seetha;netizens;Heroine;News;Ram Charan Teja;Rajamouli;Telugu;Pawan Kalyan;NTR;RRR Movie;Cinema;India;bollywoodSun, 13 Jun 2021 18:00:00 GMTదర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసిన ప్రతి సినిమాతో హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలితో పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. ఇక ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు.దానయ్య డివివి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఇది. అయితే జక్కన్న బాహుబలి2 వరకు తన సినిమాల్లో తెలుగులో గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లకే ఛాన్స్ ఇచ్చి ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం రూటు మార్చారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తనకు ఛాన్స్ ఇవ్వాలని రాజమౌళిని కొన్నేళ్ల క్రితం కోరగా చరణ్ కు జోడీగా సీత పాత్రను అలియా భట్ కు ఆఫర్ చేశారు.


అయితే ఈ రోల్ కోసం అలియా భట్ పది కోట్ల రూపాయలకు అటూ ఇటుగా పారితోషికం తీసుకుందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమని తెలుస్తోంది.అందుతున్న సమాచారం ప్రకారం అలియా భట్సినిమా కోసం 6 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుందట.అయినా కాని ఒక హీరోయిన్ కి తెలుగులో 6 కోట్ల పారితోషికం అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఆ 6 కోట్లతో ఏకంగా ఓ చిన్న సినిమానే తీయొచ్చు. అలాంటిది అస్సలు నోలెడ్జ్ లేని ఇలాంటి హీరోయిన్ అంత ఇచ్చి తీసుకోవడం అవసరమా అని సినిమా ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.


ఇక అలియా భట్ కి బాలీవుడ్ నాట హేటర్స్ ఈ మధ్య చాలా ఎక్కువయ్యారు. ఎందుకో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అదే నెపోటీజం. దాని కారణంగానే ఈమెకు హేటర్స్ ఎక్కువయ్యారు.ఇక తెలుగులో కొంతమందికి ఈమె అస్సలు తెలీదు.పైగా తెలుగు హీరోయిన్ లతో పోల్చుకుంటే ఈమె మరి అంత అందంగా కూడా ఉండదు.అలాంటిది ఈమెని సినిమాలో తీసుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆర్.ఆర్.ఆర్ సినిమాని విడుదల చేస్తే ఖచ్చితంగా బాహుబలికి వచ్చినంత ఆదరణ రాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక రాజమౌళి కూడా అలియాని తీసుకొని తప్పు చేశానా అనే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. మరి చూడాలి అసలు యాక్టింగ్ రాని ఈ స్టార్ కిడ్ ని మన జక్కన్న ఎలా చెక్కుతాడో.. బాలీవుడ్ ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడో..



మానసిక ఒత్తిడి లో వరుణ్ సందేశ్.?

ఎన్టీఆర్ బిగ్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

రాశి ఖన్నా కి ఎన్ని సార్లు బ్రేకప్ అయ్యిందో తెలుసా.. ?

భారీ స్కెచ్ వేసిన ఇలయతలపతి ... మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

నిర్మాతగా రిస్క్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్.. హీరో ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ తో మరో బాలీవుడ్ హీరో నటించనున్నాడట.ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో ఉంటే బాగుంటుందని..డైరెక్టర్ కి సూచించినట్లు తెలుస్తోంది.అయితే తన సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తే.. హిందీలో కూడా తన క్రేజ్ పెంచుకోవచ్చని ఎన్టీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు ఇండ్రస్టీలో.

దేశ రక్షణకు భారీ బడ్జెట్.. సొంత తయారీపై దృష్టి..

అబ్బో బాలయ్య కూడా పెద్ద ప్లానే వేశాడు!!

రమ్యకృష్ణ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఎన్టీఆర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>