MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputhb65b3846-8304-4081-bac6-172196003ec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputhb65b3846-8304-4081-bac6-172196003ec8-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే పాయల్ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత కూడా పాయల్ కు బోల్డ్ క్యారెక్టర్ లే ఎక్కువగా వచ్చాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆర్డీఎక్స్ అనే సినిమా చేసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. payal rajput\{#}Ravi;ravi teja;Bigboss;Venky Mama;Discoraja;RX100;Heroine;Venkatesh;bhama;Tollywood;raj;Cinema;Cheque;Newsబిగ్ బాస్ ఎంట్రీ... క్లారిటీ ఇచ్చిన పాయల్.. !బిగ్ బాస్ ఎంట్రీ... క్లారిటీ ఇచ్చిన పాయల్.. !payal rajput\{#}Ravi;ravi teja;Bigboss;Venky Mama;Discoraja;RX100;Heroine;Venkatesh;bhama;Tollywood;raj;Cinema;Cheque;NewsSun, 13 Jun 2021 13:51:02 GMTఆర్ఎక్స్ 100 సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే పాయల్ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత కూడా పాయల్ కు బోల్డ్ క్యారెక్టర్ లే ఎక్కువగా వచ్చాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆర్డీఎక్స్ అనే సినిమా చేసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. 

సినిమా కూడా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత రవితేజ పక్కన డిస్కోరాజా సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. పాయల్ హీరోయిన్ గా నటించిన ఆర్ ఎక్స్ 100 మినహా ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాంతో స్పెషల్ సాంగ్ లు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే కెరీర్ కాస్త  అటు ఇటూ ఇటూగా ఉన్న సెలబ్రిటీలు బిగ్ బాస్ లోకి వస్తున్నారు అంటూ పుకార్లు రావడం సహజమే. ఈ నేపథ్యంలోనే పాయల్ రాజ్  పుత్ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా పాయల్ ఆ వార్తలకు చెక్ పెట్టింది. తాను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని తేల్చిచెప్పింది. అంతే కాకుండా ఇలాంటి పుకార్ల లోకి తనను లాగొద్ధంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక పాయల్ స్పందనతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్-5 విషయానికి వస్తే జూలైలో ఈ షో ప్రారంభం అవుతోందని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను కూడా ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ప్రస్తుతం జూమ్ వీడియో కాల్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.



మంచిమాట : బొటనవేలు కంటే పక్కవేలు పొడవుగా ఉంటే...

తొలిరోజు 84 టిక్కెట్ల‌మ్మిన స‌ల్మాన్ ఖాన్‌?

నాటికి నేటికి మేటి కుటుంబ కథ ‘గుండమ్మ కథ’

మంత్రి బుగ్గనకు తీవ్ర అవమానం!

సుశాంత్ రిజెక్ట్ చేసిన ఈ 5 సినిమా లు చేసి ఉంటేనా!!

హీరో రోహిత్ సినిమాల్లో సంపాదించింది ఎలా పోగొట్టుకున్నాడు

కరోనా ఒక్కరోజులోనే నాశనం ... సాక్ష్యమిదే ?

బుల్లిపిట్ట: ఈ మొబైల్స్ పై రూ. 20 వేల వరకు డిస్కౌంట్..

బిగ్ బాస్ ఎంట్రీ... క్లారిటీ ఇచ్చిన పాయల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>