MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-family-moviesf87322bd-ec70-49b3-9629-d7a92eddf1db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-family-moviesf87322bd-ec70-49b3-9629-d7a92eddf1db-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారి కుటుంబం మొత్తం కలిసి నటించిన సినిమా మనం. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మన ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ నటించారు. ఈ అరుదైన చిత్రంలో శ్రియ, సమంత కథానాయికలుగా నటించగా అమృతం ధారావాహిక లో ముఖ్య పాత్ర పోషించిన హాస్యనటుడు హర్షవర్ధన్ సంభాషణలను రచించారు. tollywood-family-movies{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;akhil akkineni;annapurna;vikram;Kathanam;Akkineni Nageswara Rao;Manam;Music;June;Samantha;Father;Chitram;Cinemaఅక్కినేని వారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మనం'అక్కినేని వారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మనం'tollywood-family-movies{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;akhil akkineni;annapurna;vikram;Kathanam;Akkineni Nageswara Rao;Manam;Music;June;Samantha;Father;Chitram;CinemaSun, 13 Jun 2021 11:00:00 GMTఅక్కినేని వారి కుటుంబం మొత్తం కలిసి నటించిన సినిమా మనం. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మన ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున  అక్కినేని  నాగచైతన్య మరియు అఖిల్ నటించారు. ఈ అరుదై చిత్రంలో శ్రియ, సమంత కథానాయికలు గా నటించగా అమృతం ధారావాహిక లో ముఖ్య పాత్ర పోషించిన హాస్యనటుడు హర్షవర్ధన్ సంభాషణలను రచించారు.

పునర్జన్మ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ను ఎంతగానో అలరించగా ఈ సినిమాకి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ కి పాటల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. తన తండ్రి తో, కొడుకుల తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలని అక్కినేని నాగార్జున కలల ప్రాజెక్టు గా ఎన్నో సార్లు ప్రస్తావించారు. అలా ఇష్క్ సినిమా విజయవంతమైన తరువాత నితిన్ ద్వారా ఈ సినిమా దర్శకుడు నాగార్జున ను కలిసి ఈ లైన్ చెప్పారు. అలా అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో 2013 జూన్ 13న ఈ సినిమా లాంఛనంగా  ప్రారంభ మయ్యింది సినిమా.

 తొలి ప్రచార చిత్రం విడుదలయ్యాక మనం సినిమా బ్యాక్ టు ఫ్యూచర్ ఇంగ్లీష్ సినిమా యొక్క స్ఫూర్తి అని ఈ సినిమాలో నాన్ లీనియర్ కథనం వాడుతూ నాగేశ్వరరావు నాగార్జున కొడుకుగా, నాగచైతన్య మనవడిగా కనిపించారు.  ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కీలక అతిధిపాత్రలో పోషింప చేయాలని ప్రయత్నాలు చేసి చివర్లో ఓ ప్రమాదంలో ఈ కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా  కనిపిస్తా డు. వీరందరినీ ఒకే ఫ్రేమ్లో చూసిన అక్కినేని అభిమానులు ఎంతో హ్యాపీ అయ్యారు. నాగార్జున కూడా ఒక మంచి సినిమాతో నాన్నకు సెండాఫ్ ఇవ్వాలనే కోరిక కూడా మనం ద్వారా నెరవేర్చుకున్నాడు



మనసుకు హత్తుకునే మధురమైన కావ్యం..గోవిందుడు అందరి వాడేలే

ముగ్గురి తో పెళ్ళి.. అక్కడ అదే పని చేసి పరారైన కిలేడీ..

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 28 రోజులకే రెండో డోస్!

అనిల్ రావిపూడి సినిమా కన్ఫాం.. లీక్ చేసేసిన బాలయ్య!

ఎన్టీఅర్ నాన్నకు అంకితమిచ్చిన 'నాన్నకు ప్రేమతో'

చాదస్తం కాదది తల్లి ఆరాటం.. కళ్లకు కట్టినట్లు చూపించిన సమంత?

అల్లూరి పాత్రను మిస్ చేసుకున్న హీరో..?

ఆచార్య లో చరణ్ ది అతిథి పాత్ర కాదట?

రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఆ సినిమా ఉంటుందట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>