MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-3096b715-9b05-4d16-98fb-62ef9d070ec4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-3096b715-9b05-4d16-98fb-62ef9d070ec4-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ తో మగధీర సినిమాను నిర్మించాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేశాడు. ఇక నిజ జీవితంలో చరణ్, తారక్ స్నేహితులు కావడంతో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.rrr {#}Chiranjeevi;Ram Charan Teja;ram pothineni;surya sivakumar;Alluri Sitarama Raju;Komaram Bheem;RRR Movie;Magadheera;Rajamouli;media;Blockbuster hit;Hero;NTR;Jr NTR;Chitram;News;Cinemaఅల్లూరి పాత్రను మిస్ చేసుకున్న హీరో..?అల్లూరి పాత్రను మిస్ చేసుకున్న హీరో..?rrr {#}Chiranjeevi;Ram Charan Teja;ram pothineni;surya sivakumar;Alluri Sitarama Raju;Komaram Bheem;RRR Movie;Magadheera;Rajamouli;media;Blockbuster hit;Hero;NTR;Jr NTR;Chitram;News;CinemaSun, 13 Jun 2021 09:56:00 GMTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ తో మగధీర సినిమాను నిర్మించాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేశాడు. ఇక నిజ జీవితంలో చరణ్, తారక్ స్నేహితులు కావడంతో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన రోజు నుంచి చరణ్ తారక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా గొడవ జరుగుతూనే ఉంది.

ఇక చరిత్రలో కలవని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే కల్పిత కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం గమనార్హం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ వచ్చిన సంగతి అందరికి తెల్సిందే. తాజగా ఒక రూమర్ ను పట్టుకుని చరణ్ తారక్ ఫ్యాన్స్ గొడవ పడుతున్నారని సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ అధికారక ప్రకటనకు ముందు రాజమౌళి డైరెక్షన్ లో సూర్య తారక్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిరంజీవి దానయ్య ద్వారా సూర్య స్థానంలోకి చరణ్ ను తీసుకొచ్చారని కామెంట్లు పెట్టడంతో పాటు జంజీర్ మూవీ బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిందని చెప్పుకొస్తున్నారు. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని రాజమౌళి సూర్య, ఎన్టీఆర్ కాంబోలో ప్లాన్ చేశారని సూర్య ఫ్లాపుల్లో ఉండటంతో చరణ్ కు రాజమౌళి అవకాశం ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. ఇక చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవతో ఈ సినిమాలో స్టార్ హీరో సూర్యకు ఛాన్స్ మిస్సైందా..? అనే కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.



ఎన్టీఅర్ నాన్నకు అంకితమిచ్చిన 'నాన్నకు ప్రేమతో'

చాదస్తం కాదది తల్లి ఆరాటం.. కళ్లకు కట్టినట్లు చూపించిన సమంత?

ఆచార్య లో చరణ్ ది అతిథి పాత్ర కాదట?

రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఆ సినిమా ఉంటుందట!!

మాటల్లేవ్.. కానీ కనెక్షన్ ఉంటుంది.. బ్రదర్స్ ఎమోషన్స్ కి ఆ సినిమా కేరాఫ్ అడ్రస్?

మనుషుల ఎమోషన్స్ ని కళ్ళకు కట్టినట్లు చూపించిన 'అత్తారింటికి దారేది'

బాబు, ఆయన బానిసలు నెత్తుటి వాంతులు చేసుకుంటున్నారు!

వెంకీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న హాసిని ?

పవన్ సినిమా కంటే ముందే 'ఆహా' అనిపిస్తాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>