ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kareena-kapoordfdd24b9-17aa-4565-9d16-61eb2fa43ae4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kareena-kapoordfdd24b9-17aa-4565-9d16-61eb2fa43ae4-415x250-IndiaHerald.jpgఇక బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొంతకాలంగా తీవ్ర నష్టాలతో వుంది. ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ ఆడియన్స్ పూర్తిగా నెపోటిజాన్ని ఖండిస్తున్నారు. ఇక హిందీలో 'సీత' అనే సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథతో దర్శకుడు అలౌకిక్ దేశాయ్ ఈ సినిమాను రూపొందించనున్నారు. రామాయణంలో సీత గురించి ఈ కథ ఉంటుంది.ఇక 'సీత' పాత్ర కోసం బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ ని చిత్ర బృందం వారు సంప్రదించినట్లు మీడియాలో వార్తలొచkareena kapoor{#}Saif Ali Khan;Writer;raj;Kareena Kapoor;Darsakudu;seetha;netizens;Director;bollywood;Hero;Tollywood;Cinema;Heroineకరీనాపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్స్...కరీనాపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్స్...kareena kapoor{#}Saif Ali Khan;Writer;raj;Kareena Kapoor;Darsakudu;seetha;netizens;Director;bollywood;Hero;Tollywood;Cinema;HeroineSun, 13 Jun 2021 23:00:00 GMTఇక బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొంతకాలంగా తీవ్ర నష్టాలతో వుంది. ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ ఆడియన్స్ పూర్తిగా నెపోటిజాన్ని ఖండిస్తున్నారు. ఇక హిందీలో 'సీత' అనే సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథతో దర్శకుడు అలౌకిక్ దేశాయ్ ఈ సినిమాను రూపొందించనున్నారు. రామాయణంలో సీత గురించి ఈ కథ ఉంటుంది.ఇక 'సీత' పాత్ర కోసం బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ ని చిత్ర బృందం వారు సంప్రదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఇక ఆ సినిమా కోసం కరీనా ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని అన్నారు.అందుకే 'సీత' పాత్రలో కరీనా కపూర్ ని ఎంచుకునే ఆలోచనపై నెటిజన్లు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు.


అంతేగాక ఈమె ముస్లిం వర్గానికి చెందిన స్త్రీ.పైగా సైఫ్ అలీ ఖాన్ భార్య, తైమూర్ తల్లి అయిన కరీనాను హిందూ దేవత సీత పాత్ర కోసం ఎలా తీసుకుంటారంటూ తీవ్రంగా మండి పడుతూ ప్రశ్నిస్తున్నారు.ఓ ముస్లిం కుటుంబానికి చెందిన నటిని పైగా ఇలాంటి హాట్ హీరోయిన్ ని సీత పాత్ర కోసం తీసుకోవడం తప్పంటూ వాదిస్తున్నారు. ఇది టోటల్ గా హిందువుల సెంటిమెంట్స్ పై దెబ్బ కొట్టే చర్య అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అంతే కాదండోయ్ #BoycottKareenaKhan అనే హ్యాష్ ట్యాగ్ ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేసి కరీనాకి చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి సంస్కారం లేని నటికి బదులుగా జాతీయ అవార్డు అందుకున్న నటి కంగనాను తీసుకోమంటూ సలహాలు ఇస్తున్నారు.


ఈ విషయంలో దర్శకనిర్మాతలు తమ నిర్ణయం మార్చుకోకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నెటిజన్స్ గట్టిగా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారంటే అర్ధం చేసుకోండి కరీనా అంటే ఎంత అసహ్యమో. ఈ రకంగా పైగా మరీ ఇంత రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందని దర్శకనిర్మాతలు కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు కరీనాను తీసుకునే ఆలోచన ఉన్నా దాన్ని డ్రాప్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
" style="height: 206px;">




https://twitter.com/DhanvirRajput/status/1403771953274441729?s=19



చిన్నోడు, పెద్దోడి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని ఎప్పటికీ మర్చిపోలేము ..... ??

స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు ... మరి ఇంతకీ అప్డేట్స్ సంగతేంటో .... ??

'పూజా హెగ్డే' చిరకాల కోరిక తీరిందట..అదేంటో మీరే చూడండి..?

నితిన్ సినిమా జీవితానికి 19 ఏళ్ళు ...

భర్త తో గొడవలపై 'ప్రియమణి' షాకింగ్ కామెంట్స్..!!

అన్నదమ్ముల మధ్య బంధానికి ప్రతీక ఈ సినిమా ... !

రాహుల్ ద్రావిడ్ బయోపిక్...? హీరో తమిళ్ యాక్టర్...?

మెగాస్టార్ మాస్టర్ పీస్ సినిమా పున్నమినాగుకి 41 ఏళ్ళు...

పీఎస్‌పీకే28 టైటిల్ రెడీ.. టైటిల్‌లోనే రేంజ్ చూపించిన ఫ్యాన్స్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>