BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/yadadri3ab5d519-a4b3-4a92-85af-9e08afe96d68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/yadadri3ab5d519-a4b3-4a92-85af-9e08afe96d68-415x250-IndiaHerald.jpgతెలంగాణ మొత్తానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పుణ్యక్షేత్రం విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతోంది. ఇటీవల యాదాద్రి పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా వందల సంఖ్యలో విద్యుత్ దీపాలను అమర్చారు. రాత్రిపూట కాంతులు విరజిమ్మేలా వందలాది విద్యుత్‌ దీపాలను బిగించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణా రాష్ట్రానికి అద్భుతమైన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పునర్నిర్మిస్yadadri{#}Telangana Chief Minister;electricity;yadadri;Lakshmi Narasimha;Narasimha;Minister;Indiaకాంతులీనుతున్న యాదాద్రి.. త్వరలో మరిన్ని?కాంతులీనుతున్న యాదాద్రి.. త్వరలో మరిన్ని?yadadri{#}Telangana Chief Minister;electricity;yadadri;Lakshmi Narasimha;Narasimha;Minister;IndiaSun, 13 Jun 2021 09:37:36 GMTతెలంగాణ మొత్తానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పుణ్యక్షేత్రం విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతోంది. ఇటీవల యాదాద్రి పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా వందల సంఖ్యలో విద్యుత్ దీపాలను అమర్చారు. రాత్రిపూట కాంతులు విరజిమ్మేలా వందలాది విద్యుత్‌ దీపాలను బిగించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 

" style="height: 659px;">

గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణా రాష్ట్రానికి అద్భుతమైన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పునర్నిర్మిస్తున్నారు. అలా ఈ ఆలయం భారతదేశం అంతటా భక్తులకు అద్భుతమైన మరో ఆభారణంలా తోడయ్యింది.  ఆలయానికి సంబందించిన కొన్ని అద్భుతమైన ఫోటోలు త్వరలోనే ఆవిష్కరించనున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 




భార్య కోసం ఆ పని చేసిన రొమాంటిక్ డైరెక్టర్..?

ఆ రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ అంత ఈజీనా...?

`మాట` కోసం తిప్ప‌లు.. తీవ్ర ఇర‌కాటంలో జ‌గ‌న్?

డిప్యూటీ సీఎంలకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా?

మహారాష్ట్ర మహిళా రైల్వే ఉద్యోగులపై ప్రశంసల వర్షం...

వాటిపై GST మినహాయింపు...

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన 'అనసూయ.. ప్రతీసారి గుర్తు చేయలేమంటున్న నెటిజన్లు..!!

14న యాదాద్రికి సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌

కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్‌... ఏంటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>