Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/homee6b096d5-3553-4222-92d2-c8bea9aeed92-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/homee6b096d5-3553-4222-92d2-c8bea9aeed92-415x250-IndiaHerald.jpgసొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. కానీ నేటి రోజుల్లో సామాన్య ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసుకోవడం అనేది కేవలం కలలో మాటగానే మారిపోయింది. ఎందుకంటే ఒక సాదా సీదా ఇల్లు కట్టుకోవాలి అన్న ప్రస్తుతం లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలకు సొంతింటి కల కాస్త ఎంతో భారంగా మారిపోతుంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి సామాన్య ప్రజలు ఎన్నో రోజుల నుంచి డబ్బులు కూడా పెట్టుకున్నప్పటికీ అటు రోజురోజుకు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి పోతూ ఉండడంతో.. సామాన్యులకు సొంతింటి కల కలగానేHome{#}Croatia;Hungary;Population;Ee Rojullo;Houseఅదిరిపోయే ఆఫర్.. 12 రూపాయలకే ఇల్లు?అదిరిపోయే ఆఫర్.. 12 రూపాయలకే ఇల్లు?Home{#}Croatia;Hungary;Population;Ee Rojullo;HouseSun, 13 Jun 2021 12:00:00 GMTసొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. కానీ నేటి రోజుల్లో సామాన్య ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసుకోవడం అనేది కేవలం కలలో మాటగానే మారిపోయింది.  ఎందుకంటే ఒక సాదా సీదా ఇల్లు కట్టుకోవాలి అన్న ప్రస్తుతం లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలకు సొంతింటి కల కాస్త ఎంతో భారంగా మారిపోతుంది.  సొంత ఇల్లు కట్టుకోవడానికి సామాన్య ప్రజలు ఎన్నో రోజుల నుంచి డబ్బులు కూడా పెట్టుకున్నప్పటికీ అటు రోజురోజుకు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి పోతూ ఉండడంతో..  సామాన్యులకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది.  ఈ మధ్య కాలంలో ఇలా సొంత ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న వారు ఎక్కువగా బ్యాంకులలో హోమ్ లోన్స్ లాంటివి తీసుకొని తమ కలలను సాకారం చేసుకున్నారు.




 ఇక అసలు విషయానికి వస్తే..  ఈ రోజుల్లో సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే అది లక్షల తో కూడుకున్న పని...  కానీ కేవలం లక్షల్లో కాదు వేళల్లో కూడా కాదు 12 రూపాయలకే ఇల్లు కొనుగోలు చేయవచ్చు అంటే ఎవరైనా నమ్ముతారా...  ఊరుకోండి బాసు నేటి రోజుల్లో 12 రూపాయలకు ఇల్లు కొనుగోలు దొరకడమా..  కలలో కూడా అలాంటివి జరగదేమో అని అంటూ ఉంటారు.. కలలో కాదు ఇక్కడ మాత్రం నిజంగానే జరుగుతుంది.  కేవలం పన్నెండు రూపాయలు ఇల్లు కొనుగోలు చేసే ఒక సదవకాశం మీ కోసం సిద్ధంగా ఉంది. అయితే ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా.



 క్రొయేషియా లోని  లెగ్రాడ్ టౌన్ లో. ఇక తమ పట్టణంలో కేవలం 12 రూపాయలకే ఇల్లు విక్రయించేందుకు సిద్ధమయ్యారు అక్కడి అధికారులు. అక్కడి నగరంలో జనాభా అతి తక్కువ ఉంది. తద్వారా ఇక జనాబా పెంచడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు  ఈ క్రమంలోనే  ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రజలను అక్కడికి వచ్చేలా చేయడానికి ప్రస్తుతం అతి తక్కువ ధరకు ఇల్లు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. హంగేరి బోర్డర్ కు దగ్గరగా ఉన్న ఈ నగరం లో ప్రస్తుతం జనాభా 2500 మాత్రమే. అయితే ఇక్కడ అతి తక్కువ ధరకే ఇల్లు అమ్ముతున్నారు కదా అని ఆశపడి ఇల్లు కొనుకుంటే సరిపోదు ఇంట్లో 15 సంవత్సరాల పాటు ఉంటాము అంటూ ఒక అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేయాల్సి ఉంటుంది.



ఇదెక్కడి అరచాకం.. ఆఖరికి హిజ్రాలను కూడా వదలరా?

షాకింగ్ ఘటన : ఇంటి నిర్మాణం కోసం గోతులు తవ్వుతుండగా?

కోటి ఇస్తా అంటే నో చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు

గుడ్ న్యూస్: తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న ఆ బ్యాంక్..

మనీ : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్రం.

బిగ్ బాస్ 5 లో రష్మి.?

ఇంట్లో ఎలుకల బెడదా తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>