BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ycp-web-site-removed-raghurama-krishnam-raju-name91eb0b80-2357-4af8-bf56-f3233e2ecfa4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ycp-web-site-removed-raghurama-krishnam-raju-name91eb0b80-2357-4af8-bf56-f3233e2ecfa4-415x250-IndiaHerald.jpgనర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏడాదిన్నర కాలంగా సొంత సొంతపార్టీ పైనే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేసి రఘురామ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వైసీపీ రఘురామకు మరో షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుండి రఘురామ పేరును తొలగించింది. వైసీపీ నుండి రాజ్యసభ, లోక్ సభకు ఎన్నికైన 28మంది సభ్యుల పేర్లను గతంలో వెబ్ సైట్ లో పొందుపరRaghurama krishna krishna Raju{#}bharath;raghu;Sri Bharath;MP;Smart phone;Tirupati;Parliment;Doctor;YCP;Partyఆర్ఆర్ఆర్ కు మరో షాక్..ఆ వెబ్ సైట్ నుండి అవుట్.. !ఆర్ఆర్ఆర్ కు మరో షాక్..ఆ వెబ్ సైట్ నుండి అవుట్.. !Raghurama krishna krishna Raju{#}bharath;raghu;Sri Bharath;MP;Smart phone;Tirupati;Parliment;Doctor;YCP;PartySun, 13 Jun 2021 07:31:30 GMTనర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏడాదిన్నర కాలంగా సొంత సొంతపార్టీ పైనే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేసి రఘురామ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వైసీపీ రఘురామకు మరో షాక్ ఇచ్చింది. వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుండి రఘురామ పేరును తొలగించింది. వైసీపీ నుండి  రాజ్యసభ, లోక్ సభకు ఎన్నికైన 28మంది సభ్యుల పేర్లను గతంలో వెబ్ సైట్ లో  పొందుపరిచింది.

అంతేకాకుండా ఇటీవల తిరుపతి నుండి గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరును కూడా ఎంపీల జాబితాలో చేర్చారు. కానీ రఘు రామ పేరు మాత్రం సవరించిన జాబితాలో చేర్చలేదు. ఎంపీల జాబితాలో పేరు లేకపోవడంపై రఘురామ స్పందించారు. "ఈరోజు పార్టీ అధ్యక్షుడు నన్ను బహిష్కరించారా.?" అని ప్రశ్నించారు. తన పార్లమెంట్  తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో తనకు ఫోన్ లు వస్తున్నాయని అన్నారు.



సోనియమ్మ కు విహీచ్ లేఖ.. !

`మాట` కోసం తిప్ప‌లు.. తీవ్ర ఇర‌కాటంలో జ‌గ‌న్?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కమ్మ ఎమ్మెల్యేకు కమ్మ నేత చెక్ పెట్టగలరా?

నల్లారి సోదరుడు సెట్ అయిపోయినట్లేనా!

టీడీపీలో ఆ ఎమ్మెల్యేలు ఇంకా డౌటే....!

అటు నుంచి వస్తున్న రాజుగారు..హైలైట్ అయితే కష్టమేనా

భార్యకి మత్తుమందిచ్చి స్నేహితులతో పాడు పనిచేయించిన భర్త.. చివరికి?

పై నుంచి ఇబ్బంది లేకుండా చూస్తా..! బిల్లులు చెల్లించు?

తెరాస కి ఊహించని షాక్.. బిజెపిలోకి హరీష్ రావ్ సన్నిహితుడు.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>