QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/leg-finger-4c329a3a-ede9-492e-9202-d02bd037fbef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/leg-finger-4c329a3a-ede9-492e-9202-d02bd037fbef-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనలో చాలా మందికి కాలి బొటనవేలు కంటే పక్కనవేలు పొడవుగా ఉండడం గమనిస్తూ ఉంటాము. మరికొంతమందికి బొటనవేలు కంటే పక్కనవేలు చాలా పొట్టిగా ఉంటుంది. ఇకపోతే బొటనవేలు కంటే పక్కనవేలు పొడవుగా ఉండడం వల్ల కొంతమంది చెబుతున్న విషయం ఏమిటంటే, అదృష్టానికి సంకేతము అని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బొటనవేలు కంటే రెండవవేలు పొడవుగా ఉంటే, దానిని గ్రీకు ఫుట్ అని పిలుస్తారు. ఇలాంటి పాదాలు కలిగి ఉన్న వాళ్లు చాలా కళాత్మకంగా ఉండడంతోపాటు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారటLEG FINGER {#}kali;Nijam;Chequeమంచిమాట : బొటనవేలు కంటే పక్కవేలు పొడవుగా ఉంటే...మంచిమాట : బొటనవేలు కంటే పక్కవేలు పొడవుగా ఉంటే...LEG FINGER {#}kali;Nijam;ChequeSun, 13 Jun 2021 14:00:59 GMT
సాధారణంగా మనలో చాలా మందికి కాలి బొటనవేలు కంటే పక్కనవేలు పొడవుగా ఉండడం గమనిస్తూ ఉంటాము. మరికొంతమందికి బొటనవేలు కంటే పక్కనవేలు చాలా పొట్టిగా ఉంటుంది. ఇకపోతే బొటనవేలు కంటే పక్కనవేలు పొడవుగా ఉండడం వల్ల కొంతమంది చెబుతున్న విషయం ఏమిటంటే, అదృష్టానికి సంకేతము అని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


బొటనవేలు కంటే రెండవవేలు పొడవుగా ఉంటే, దానిని గ్రీకు ఫుట్ అని పిలుస్తారు. ఇలాంటి పాదాలు కలిగి ఉన్న వాళ్లు చాలా కళాత్మకంగా ఉండడంతోపాటు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారట. అంతే కాదు ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను మోటివేట్ చేస్తూ ఉంటారట. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరికి దూకుడెక్కువ. కాబట్టి ఆచితూచి ముందడుగు వేస్తే జీవితంలో సత్ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కావలసిన సహాయాన్ని కూడా అందిస్తారు అట.


ఇక అంతే కాదు ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఇక కాలి మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉంటే మొదటి రెండు వేళ్ళు సమానంగా ఉన్న వాళ్లు జీవితంలో చాలా బాలెన్స్డ్ గా ఉంటారట. అంతే కాకుండా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆత్రుత చూపుతూ వుంటారు. ప్రతి విషయంలోనూ ఎంతో టాలెంటెడ్ గా వ్యవహరిస్తూ ఉంటారట. ఇక ఇలాంటి వారికి ఎక్కువగా ప్రదేశాలు చూడడం, సాంప్రదాయ పద్ధతులను పాటించడం అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారట.


ఒకవేళ వేళ్ళు ఒకదానికొకటి అతుక్కొని ఉండడాన్ని టాపింగ్ షూట్ అని అంటారు. అయితే ఇలా అతుక్కొని ఉండడంవల్ల వేళ్ళు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఇక మిగతా వాళ్లతో పోలిస్తే బొటనవేలు మాత్రమే పొడవుగా కనిపిస్తుందట. ఇక ఇలాంటి పాదాలు కలిగిన వ్యక్తులు చాలా గోప్యంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. వీరిమనసు చాలా చంచలంగా ఉంటుందట.చూశారు కదా..! మీకు కూడా ఇలాంటి కాలి వేళ్ళు ఉంటే మీ ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు.



బిగ్ బాస్ ఎంట్రీ... క్లారిటీ ఇచ్చిన పాయల్.. !

కరోనా ఒక్కరోజులోనే నాశనం ... సాక్ష్యమిదే ?

బిగ్ బాస్ ఎంట్రీ... క్లారిటీ ఇచ్చిన పాయల్.. !

ఆచార్య లో చరణ్ ది అతిథి పాత్ర కాదట?

మనుషుల ఎమోషన్స్ ని కళ్ళకు కట్టినట్లు చూపించిన 'అత్తారింటికి దారేది'

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కమ్మ ఎమ్మెల్యేకు కమ్మ నేత చెక్ పెట్టగలరా?

నల్లారి సోదరుడు సెట్ అయిపోయినట్లేనా!

ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన మహేష్ సినిమాలు ఇవే..

రామ్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన మాధవన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>