MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk28971de168-5a66-4eff-944f-c7f075cbb991-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk28971de168-5a66-4eff-944f-c7f075cbb991-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ సినిమా వస్తుందన్న వార్తే సంచలనాలు సృష్టిస్దుంది. ఇక సినిమా వస్తే ఆరేంజే వేరప్ప. అయితే రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ సినిమాలకు కాస్త దూరమయ్యాడు. దాదాపు 3 ఏళ్ల తరువాత వకీల్‌సాబ్ అంటూ న్యాయం కోసం పోరాడే వకీల్‌గా అల్లాడించాడు. తన రీఎంట్రీతోనే భారీ రికార్డులు, సంచలనాలను సృష్టించాడు. బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. అంతేకాకుండా వరస సినిమాల..pspk28{#}Raccha;VakeelSaab;Posters;harish shankar;kalyan;Cinemaపీఎస్‌పీకే28 టైటిల్ రెడీ.. టైటిల్‌లోనే రేంజ్ చూపించిన ఫ్యాన్స్..పీఎస్‌పీకే28 టైటిల్ రెడీ.. టైటిల్‌లోనే రేంజ్ చూపించిన ఫ్యాన్స్..pspk28{#}Raccha;VakeelSaab;Posters;harish shankar;kalyan;CinemaSun, 13 Jun 2021 19:45:24 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ సినిమా వస్తుందన్న వార్తే సంచలనాలు సృష్టిస్దుంది. ఇక సినిమా వస్తే ఆరేంజే వేరప్ప. అయితే రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ సినిమాలకు కాస్త దూరమయ్యాడు. దాదాపు 3 ఏళ్ల తరువాత వకీల్‌సాబ్ అంటూ న్యాయం కోసం పోరాడే వకీల్‌గా అల్లాడించాడు. తన రీఎంట్రీతోనే భారీ రికార్డులు, సంచలనాలను సృష్టించాడు. బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. అంతేకాకుండా వరస సినిమాలను ఓకే చేస్తూ అభిమానులకు భారీ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు. వాటిలో అందరి కళ్ళూ పవన్, హరీష్ శంకర్ కాంబోలో రానున్న సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్‌ను హరీష్ ఎలా చూపిస్తాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా పీఎస్‌పీకే28గా రూపొందుతోంది.  ఈసినిమాకు ఇటీవల అభిమానులు కొన్ని పేర్లను సజెస్ట్ చేశారు. ఈ సినిమాకు అభిమానులు చెప్పిన పేర్లలోనే పవన్ స్టార్ రేంజ్ చూపించారు. ప్రస్తుతం వారు పంపిన టైటిల్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పేర్లు సరిగ్గా పవన్ స్టేటస్‌కి, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి సరిపోతాయి. ఆ పేర్లేంటో చూసేద్దామా.. ‘స్టేట్‌కి ఒక్కడు, సంచారి’. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టర్లు చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. హరీష్, పవన్ సినిమాకు ఈ పేర్లు సరిగ్గా సరిపోతాయి. మరి హరీష్ శంకర్ వీటిలో ఏదైనా తీసుకుంటాడా లేదంటే ఇంతకన్నా పవర్ ఫుల్ పేరును పెడతాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను ఏకకాలంలో చిత్రీకరిస్తున్నాడు. వాటిలో ఒకటి ‘అయ్యప్పనుమ్ కోషియం‌‌’కు రీమేక్‌గా తెరకెక్కుతుండగా, మరొకటి క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న పీరియాడికల్ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ రెండు సినిమాలపై కూడా అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. పవన్, హరీష్ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు నెలలో ప్రారంభం కావచ్చని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా పేరు విషయంలో అప్పటికి క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.



అన్నదమ్ముల మధ్య బంధానికి ప్రతీక ఈ సినిమా ... !

రాహుల్ ద్రావిడ్ బయోపిక్...? హీరో తమిళ్ యాక్టర్...?

మెగాస్టార్ మాస్టర్ పీస్ సినిమా పున్నమినాగుకి 41 ఏళ్ళు...

పవన్ కళ్యాణ్ అంటే ఈ ముగ్గురు హీరోయిన్స్ కి ఎందుకు ఇంత పిచ్చి

దర్శకుడికి బాలయ్య ఫోన్... ఆ కథ కావాలని ఆర్డర్...?

అఖిల్ కి హిట్ మేమిస్తాం.. భారీ సినిమా చేయనున్న మైత్రి

నిర్మాతలకు పవన్ షాక్ ఇస్తారా... ?

వామ్మో ... మహేష్ బాబు వదినగా ఆమె నటిస్తోందా .... ??

వెంకటేష్ సౌందర్య కలయికలో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించిన సినిమాలు ఇవే ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>