MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_analysis/balakrishna2adea766-58b9-4205-aed8-80dbf2e4828f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_analysis/balakrishna2adea766-58b9-4205-aed8-80dbf2e4828f-415x250-IndiaHerald.jpgబోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’. ఈ సినిమా టీజర్స్ మరియు పోస్టర్స్ సినిమా మీద క్రేజ్ ని తెగ పెంచుస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది.‘అఖండ’ లో బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్‌తో ఆడియెన్స్‌ని అలరించబోతున్నారు.ముఖ్యంగా బాలయ్య బోయపాటి సినిమా అంటేనే ముందు నుంచి అంచనాలు ఆకాశాన్ని అంటాయ్. ఇంతకముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినెమలి సూపర్ హిట్ అవ్వడంతో అఖండ సినిమా మీద క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ని డైరెక్ట్ Balakrishna{#}anil ravipudi;Balakrishna;Manam;Blockbuster hit;Comedy;Mass;Cinemaబాలయ్యతో అనిల్ రావిపూడి చేస్తున్నాడా లేదా!!బాలయ్యతో అనిల్ రావిపూడి చేస్తున్నాడా లేదా!!Balakrishna{#}anil ravipudi;Balakrishna;Manam;Blockbuster hit;Comedy;Mass;CinemaSat, 12 Jun 2021 17:00:00 GMTబోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’. ఈ సినిమా టీజర్స్ మరియు పోస్టర్స్ సినిమా మీద క్రేజ్ ని తెగ పెంచుస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది.‘అఖండ’ లో బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్‌తో ఆడియెన్స్‌ని అలరించబోతున్నారు.ముఖ్యంగా  బాలయ్య బోయపాటి సినిమా అంటేనే ముందు నుంచి అంచనాలు ఆకాశాన్ని అంటాయ్. ఇంతకముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినెమలి సూపర్ హిట్ అవ్వడంతో అఖండ సినిమా మీద క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య ని డైరెక్ట్ చేయబోయేది ఈ సంవత్సరం రవితేజతో ‘క్రాక్’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మలినేని గోపీచంద్.

 ఈ సినిమా గురించి ఆఫీషల్ ఆయన బర్త్ డే రోజు ప్రకటించారు. ఇక  లేటెస్ట్‌గా బాలయ్య బాబుతో కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న అనిల్ రావిపూడి కూడా  సినిమా చెయ్యడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ బాలయ్య కి ఆయన  స్టోరీ కూడా చెప్పడట. అయితే బాలయ్యసినిమా కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఆయన పుట్టినరోజు నాడు అభిమానులతో మాట్లాడుతుండగా చెప్పారు అని టాక్.

  అయితే బాలయ్య సినిమాలు అంటే పక్క మాస్ మసాలా సినిమాలని అనిల్ రావిపూడి ఎలా తన కామెడీతో డీల్ చేస్తారో అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో మొదలుకాబోతుంది అని టాక్. అయితే ఈ సినిమాలో అనిల్ రావిపూడి బాలయ్యతో కామెడీ చెపిస్తాడా లేక పక్క యాక్షన్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తారా అనేది మనం వేచి చూడాల్సిన విషయం . ఈ సినిమా తర్వాత బాలయ్య పూరి తో ఇంకొక సినిమా మొదలుపెట్టాలి అనుకుంటున్నారు అని టాక్. అయితే ఈ సినిమా మీద ఇంకా క్లారిటీ లేదు.



నువ్ చల్లగా ఉండాలమ్మా.. కరోనా విధుల్లో నిండు గర్భిణీ?

ఆ తేదీ అంటేనే వణికిపోతున్న అఖిల్.. అదే కారణమా..?

'సర్కారు వారి పాట' లో 'మహేష్' రోల్ అదేనట..?

శేఖర్ కమ్ముల ఇది అయ్యే పనేనా..!!

పల్లెటూరి అందాలతో అదరగొట్టిన స్టార్ హీరోయిన్లు..

సలార్ మీద ప్రభాస్ స్పెషల్ ఫోకస్

స్టార్ డైరెక్టర్ పెళ్లి ఫోటో.. వైరల్

సాయి పల్లవి నుంచి ఒకేసారి అన్ని సినిమాలా..!!

కోటి ఇస్తా అంటే నో చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>