MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips79aa43fa-7562-4a88-9f86-36940d3395e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips79aa43fa-7562-4a88-9f86-36940d3395e4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు యంగ్ టాప్ హీరోస్ ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో వీరు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో నటిస్తున్నారు. వీరికి జోడిగా ఒలివియా మోరీస్, అలియా భట్ నటిస్తున్నారు.అలాగే మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండAlia bhatt{#}Ajay Devgn;Alluri Sitarama Raju;Komaram Bheem;king;INTERNATIONAL;Ram Charan Teja;media;Alia Bhatt;Director;bollywood;Telugu;NTR;Rajamouli;Cinemaఆర్ఆర్ఆర్ కోసం అలియాకి అంత ఇస్తున్నారా?ఆర్ఆర్ఆర్ కోసం అలియాకి అంత ఇస్తున్నారా?Alia bhatt{#}Ajay Devgn;Alluri Sitarama Raju;Komaram Bheem;king;INTERNATIONAL;Ram Charan Teja;media;Alia Bhatt;Director;bollywood;Telugu;NTR;Rajamouli;CinemaSat, 12 Jun 2021 15:11:40 GMTటాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో  పిరియాడిక్ యాక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్ ని  తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు యంగ్ టాప్ హీరోస్ ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో వీరు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో నటిస్తున్నారు. వీరికి జోడిగా ఒలివియా మోరీస్, అలియా భట్ నటిస్తున్నారు.అలాగే మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు.

దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండగా, ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి రోజుకొక అప్డేట్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. అలా ఇప్పుడు అలియా భట్ ఆర్ఆర్ఆర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్తా ఇంటర్నెట్ లో వినిపిస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాలో ఆమె పాత్రకి కేవలం 13 రోజుల షూట్ ఉంటాదట అయితే ఆ 13 రోజులకి అలియా దాదాపుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే ఇంత తక్కువ రోజులకి ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడం నిజంగానే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన  సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. ఆ తర్వాత ఇటీవల భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ కూడా విడుదలై సోషల్ మీడియా అంత ట్రెండ్ అయింది. అలాగే విడుదలైన టీజర్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయాయి. ఎన్టీఆర్ నటనకు తగ్గట్లు రామ్ చరణ్ అలాగే రామ్ చరణ్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్  వాయిస్ ఓవర్ తో టీజర్స్ ఒక రేంజ్ లో అంచనాలు పెంచాయి.ఇక సీతగా ఆలియా భట్ లుక్‌ కూడా చాలా అందంగా ఉంది.



జగన్ ప్రైవేట్ కంపెనీల ఆస్తులు కూడా అమ్మేస్తాడు : విష్ణు కుమార్ రాజు ఫైర్.. !

'RRR' లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..?

రాజమౌళి సినిమాలు ప్లాప్ అయినవి కూడా ఉన్నాయి.. అవేంటో తెలుసా.. ?

ఆహ్లాదకరమైన హాస్యాన్ని పండించిన రవితేజ దుబాయ్ శ్రీను..!!

జంధ్యాల గారి అద్భుత సృష్టి "ఆహా నా పెళ్ళంటా"

స్టార్ దర్శకుడు కావాల్సిన గోపి చంద్ అన్నయ్య ఎలా మరణించాడు

మానసిక ఒత్తిడిలో స్టార్ నిర్మాత...?

కస్టమర్లను హెచ్చరించిన ఎల్ఐసి.. అలా చేస్తే శిక్ష తప్పదు అంటూ?

వీడియో వైరల్: శానిటైజర్ ని ఇలా కూడా ఉపయోగించవచ్చా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>