MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-ntr-sister-movie18852441-8f91-4b25-95c7-89fbe7cc64f5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-ntr-sister-movie18852441-8f91-4b25-95c7-89fbe7cc64f5-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై స్టార్ యాంకర్ లుగా కొనసాగుతున్న వారిలో సుమ తరువాత అనసూయ, అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. కేవలం బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సినిమాల్లోకి ప్రవేశించి, అక్కడ కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది అనసూయ. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి, హీరోయిన్లకు ఏమాత్రం నేను తీసిపోనూ అంటూ వెండితెరపై కూడా దూసుకుపోతోంది. అనసూయ సినీ ఇండస్ట్రీలోకి మొదట సాక్షి టీవీలో న్యూస్ రిపోర్టర్ గా పని చేసింది. ఆ తANASUYA NTR SISTER MOVIE{#}Ram Charan Teja;Shiva;Jr NTR;koratala siva;suma;suma kanakala;Rajani kanth;television;December;lord siva;Sakshi;Chitram;anasuya bharadwaj;Jabardasth;Anasuya;NTR;bollywood;Cinema;Newsబంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..ANASUYA NTR SISTER MOVIE{#}Ram Charan Teja;Shiva;Jr NTR;koratala siva;suma;suma kanakala;Rajani kanth;television;December;lord siva;Sakshi;Chitram;anasuya bharadwaj;Jabardasth;Anasuya;NTR;bollywood;Cinema;NewsSat, 12 Jun 2021 21:44:59 GMT
బుల్లితెరపై స్టార్ యాంకర్ లుగా కొనసాగుతున్న వారిలో సుమ తరువాత అనసూయ, అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. కేవలం బుల్లితెరపై యాంకర్ గా  మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సినిమాల్లోకి ప్రవేశించి, అక్కడ కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది అనసూయ. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి, హీరోయిన్లకు ఏమాత్రం నేను తీసిపోనూ అంటూ వెండితెరపై కూడా దూసుకుపోతోంది.

అనసూయ సినీ ఇండస్ట్రీలోకి మొదట సాక్షి టీవీలో న్యూస్ రిపోర్టర్ గా పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ షో లో ఈమెకి యాంకర్ గా అవకాశం వస్తే , సాక్షి టీవీ ని వదిలేసి, ఈటీవీ కి వచ్చి జబర్దస్త్ షో లో యాంకర్ గా కొనసాగుతోంది. అయితే ఈ షో ఈమెకు మరింత  స్టార్ స్టేటస్ ను సంపాదించిపెట్టింది. ఇక ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించేందుకు అవకాశం రావడంతో,ఆ  సినిమాలో  బుజ్జి పాత్రలో నటించి అందరి చేత మన్ననలు పొందింది. ఇక అంతే కాకుండా ఈమె టెలివిజన్ వ్యాఖ్యాతగా అనేక అవార్డులను కూడా అందుకుంది. ఇక జీ కుటుంబం అవార్డు , స్టార్ పరివార్ అవార్డులను కూడా అందుకోవడం విశేషం.


ఇదిలా ఉండగా , అనసూయ ఎన్నో సినిమాలలో నటించింది. ఇక  ఇప్పుడు మరొక సూపర్ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఒక  చిత్రంలో ఎన్టీఆర్ కు అక్క పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈ చిత్రంలో ఒక లేడీ విలన్ పాత్రలో బాలీవుడ్ నటి నటించబోతోందని వార్తలు గట్టిగా వినబడడంతో ఈ సినిమా పై హైప్ మరింత పెరిగేలా ఉంది. ప్రస్తుతం ntr రాజమౌళి నిర్మిస్తున్న  మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్  చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తుండగా, ఇక డిసెంబర్ 14న ఇదే సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.



హిందీలో రీమేక్ కానున్న "అల వైకుంఠ పురములో".. హీరో,హీరోయిన్ ఎవరంటే..?

రోజా రీ ఎంట్రీ..? బరువు కూడా తగ్గుతున్నారుగా..?

తాజాగా ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'సిక్స్త్ సెన్స్' సీజన్4 లో పాల్గొంది అనసూయ. ఈ షో లో పొట్టి గౌను వేసుకొని హల్చల్ చేసింది.ఇక ఇందులో భాగంగానే తన పొట్టి గౌనులో కొన్ని ఫోటోలకి ఫోజ్ ఇచ్చింది అనసూయ. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఈ అమ్మడి పొట్టి గౌనుపై నెటిజన్స్ మరోసారి కామెంట్లతో రెచ్చిపోతున్నారు...

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన 'అనసూయ.. ప్రతీసారి గుర్తు చేయలేమంటున్న నెటిజన్లు..!!

చిరు అభిమానులను బాగా బాధపెట్టిన సినిమాలు అవేనట...

అక్కినేనికి ఆయన..ఎన్టీయార్ కి ఈయన.... ?

చిరంజీవి నటించిన హాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది తెలుసా..

టాలీవుడ్ డైరెక్టర్లు బుక్కవుతున్నారా... ?

టాలీవుడ్ కి ఎన్టీయార్ ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పాల్సిందే. ఇద్దరూ దశాబ్దాల పాటు సినీ సీమను శాసించారు. ఇద్దరూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పరిశ్రమలో నెలకొల్పారు. ఇద్దరూ కొత్త వారిని ప్రోత్సహించి టాలీవుడ్ పచ్చగా పదికాలాలు ఉండేలా చూశారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>