BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vanne-taggani-maaraaju-liquot-raaju-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vanne-taggani-maaraaju-liquot-raaju-415x250-IndiaHerald.jpgమందుబాబుల‌కు ఢిల్లీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మ‌ద్యాన్ని ఇంటివ‌ద్ద‌కే డెలివ‌రీ చేసే విధంగా ఎక్సైజ్ శాఖ నిబంధ‌ల‌ను ప్ర‌భుత్వం స‌వరించింది. దాంతో ఇక ఇంటి వ‌ద్ద‌కే చుక్క రానుంది. దీనికి సంభందించిన నోటిఫికేఫ‌న్ గురువారం రాగా శుక్ర‌వారం నుండి మొబైల్ యాప్ మ‌రియు వెబ్ సైట్ అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌ద్యం ఆర్డర్ చేసేందుకు ఓ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ ను ముందుగానే రూపొందించింది. ఇక ప్ర‌భుత్వం ఆమోదించిన‌ప్ప‌టికీ ఇది అమ‌లు కావాలంటే మ‌రికొన్ని రోజులుప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండగా మద్యం హోం డెలివ‌రీdlhi{#}thursday;Good news;Good Newwz;Delhiమందుబాబుల‌కు గుడ్ న్యూస్..ఇంటి వ‌ద్ద‌కే చుక్క‌.. !మందుబాబుల‌కు గుడ్ న్యూస్..ఇంటి వ‌ద్ద‌కే చుక్క‌.. !dlhi{#}thursday;Good news;Good Newwz;DelhiSat, 12 Jun 2021 09:46:00 GMTమందుబాబుల‌కు ఢిల్లీ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మ‌ద్యాన్ని ఇంటివ‌ద్ద‌కే డెలివ‌రీ చేసే విధంగా ఎక్సైజ్ శాఖ నిబంధ‌ల‌ను ప్ర‌భుత్వం స‌వరించింది. దాంతో ఇక ఇంటి వ‌ద్ద‌కే చుక్క రానుంది. దీనికి సంభందించిన నోటిఫికేఫ‌న్ గురువారం రాగా శుక్ర‌వారం నుండి మొబైల్ యాప్ మ‌రియు వెబ్ సైట్ అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌ద్యం ఆర్డర్ చేసేందుకు ఓ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ ను ముందుగానే రూపొందించింది.

ఇక ప్ర‌భుత్వం ఆమోదించిన‌ప్ప‌టికీ ఇది అమ‌లు కావాలంటే మ‌రికొన్ని రోజులుప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండగా మద్యం హోం డెలివ‌రీకి ప‌ర్మిష‌న్ రావ‌డంతో మందుబాబులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక పై లైన్ లో గంట‌లు త‌ర‌బ‌డి నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఇక పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఉండ‌వ‌ని మురిసిపోతున్నారు.





వాహనాల స్పీడుకు ఢిల్లీ పోలీసులు బ్రేకులు బ్రేకులు.. !

సొంత వాళ్లతోనే తలనొప్పి వద్దు అనుకుంటున్న జగన్!

రాజు మాజీ కావడం అంత ఈజీ కాదా... ?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ లో ఉద్యోగాలు..

జిహెచ్ఎంసి అధికారుల తప్పులు.. వాహనదారులకు కింద పడి దెబ్బలు?

పేరుకే ప్ర‌ధాన‌మంత్రి!! అంతా హోంమంత్రేనా?

రాజీనామాకు మూహుర్తం ఫిక్స్ చేసిన ఈట‌ల‌

మాస్క్ పెట్టుకోమని జగన్‌కి కేంద్ర మంత్రి సలహా...?

ఒకప్పుడు స్టార్స్.. నేడు బిచ్చగాళ్లుగా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>