Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lic1e343992-bdb3-4583-b217-89898c645bb0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lic1e343992-bdb3-4583-b217-89898c645bb0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థగా భీమారంగంలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకుంది ఎల్ఐసి సంస్థ. ప్రస్తుతం భీమారంగంలో ఎప్పటికప్పుడు తమ పాలసీదారుల సంఖ్యను పెంచుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ ప్రస్తుతం కస్టమర్ల కోసం ఎన్నో పాలసీలను అందిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ తమ పాలసీదారులకు అందుబాటులో ఉంటూ వస్తోంది. పాలసీదారులు రక్షణ విషయంలో కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులకు హెచ్చరికలు జారLic{#}LIC;Coronavirus;Smart phone;media;Yevaruకస్టమర్లను హెచ్చరించిన ఎల్ఐసి.. అలా చేస్తే శిక్ష తప్పదు అంటూ?కస్టమర్లను హెచ్చరించిన ఎల్ఐసి.. అలా చేస్తే శిక్ష తప్పదు అంటూ?Lic{#}LIC;Coronavirus;Smart phone;media;YevaruSat, 12 Jun 2021 13:37:18 GMTప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థగా భీమా రంగం లో టాప్ ప్లేస్ లో కొన సాగుతోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజల నమ్మకాన్ని కూడ గట్టుకుంది ఎల్ఐసి  సంస్థ. ప్రస్తుతం భీమా రంగం లో ఎప్పటికప్పుడు తమ పాలసీ దారుల సంఖ్యను పెంచుకుంటూ దూసుకు పోతుంది. ఇక ఈ ప్రస్తుతం కస్టమర్ల కోసం ఎన్నో పాలసీలను అందిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ తమ పాలసీ దారులకు అందుబాటులో ఉంటూ వస్తోంది. పాలసీదారులు రక్షణ విషయం లో కూడా ఎప్పటికప్పుడు వినియోగ దారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది.




 ఇటీవలే  సోషల్ మీడియా వేదికగా తమ వినియోగ దారులకు ప్రజలకు కీలక విషయాన్ని తెలుపుతూ హెచ్చరికలు జారీ చేసింది . లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకు చెందిన కంపెనీ లోగో  ఎవరు ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎల్ఐసి . కంపెనీ అనుమతి ఉంటేనే ఎల్ఐసి లోగో ఉపయోగించాలని.. ఇక మిగతా ఎవ్వరూ కూడా ఎల్ఐసి లోగో ఉపయోగించకూడదు అంటూ తెలిపింది. ఒకవేళ నిబంధనలను అతిక్రమించి ఉపయోగిస్తే.. వారు శిక్షార్హులే అంటూ తెలిపింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.



 ఏదైనా వెబ్ సైట్ కానీ లేదా ఇతరులు, వ్యాపారులు కూడా ఎల్ఐసి కంపెనీకి సంబంధించిన లోగో ఉపయోగించేందుకు అనుమతి లేదు అంటూ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంస్థ సిద్ధంగా ఉంది అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో అటు ఎల్ఐసి వినియోగదారులందరిని అలర్ట్ చేసింది.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వినియోగదారుల కు ఫోన్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ కార్డు నెంబర్ లాంటి వివరాలు అస్సలు అడగదని.. ఒకవేళ అపరిచిత నెంబర్ నుంచి  కాల్స్ వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి అంటూ సూచించింది.



టీకా వేసుకోకపోతే.. సిమ్ బ్లాక్?

వెస్ట్ బెంగాల్ బీజేపీలో అతను కీలక పాత్ర పోషించనున్నారా ? పరిణామాలివే ?

వైరల్ : ఇలాంటి మెసేజ్ లతో కొంప కొల్లేరవుద్ది జాగ్రత్త బాసూ!

ఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. రూ.లు 150 ఆదాతో 19 లక్షలు?

బుల్లి పిట్ట: రైళ్ళల్లో సరికొత్త ఫీచర్.. నిద్రపోయినా కూడా తట్టి లేపుతుంది..

వివేకా హత్య కేసులో వైసీపీ వ్యక్తుల విచారణ?

వెంకీ.. రవితేజ ని సూపర్ స్టార్ చేసిన కామెడీ ఎంటర్ టైనర్!!

ఇప్పటికైనా అవకాశం వస్తుందనుకుంటున్నా : కుల్దీప్

షాకింగ్ ఫ్యామిలీ మ్యాన్ 3 లో అడుగు వేయబోతున్న మహేష్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>