ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral64610471-1431-4430-89d1-6a83d36e9670-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral64610471-1431-4430-89d1-6a83d36e9670-415x250-IndiaHerald.jpgఈ లోకంలో ప్రేమని మించింది ఏమి లేదనే చెప్పాలి. స్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం, వర్గం అంటూ ఇలాంటి బేదాలు ఏమి లేవు. అంతేగాక ప్రేమకి వయస్సు బేధం కూడా ఉండదు.వయస్సు బేదం అని నిరూపించడానికి ఇదిగో ఈ జంటే నిదర్శనం. అతనికి 23 ఏళ్లు.. ఆవిడకు 60 ఏళ్లు.. ఇక వీరి ఇద్దరి మధ్య వయస్సు బేధం సుమారు 37 సంవత్సరాలు. కానీ, వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని చూస్తే.. వీళ్ళని చూసి కుర్ర ప్రేమికులు కూడా కుళ్లుకుంటారు.ఈ లోకంలో జనాలు ఏమనుకుంటే మాకేంటీ సంబంధం .. మా స్వచ్ఛమైన ప్రేమ కంటే గొప్పదా ఈ సమాజం అని ప్రశ్నిస్తున్నారు. అయితViral{#}netizens;Kshanam;Athadu;prema;Love;mediaలేటు వయసులో పిచ్చి ప్రేమ.. ఆమెకు 60.. అతనికి 23..లేటు వయసులో పిచ్చి ప్రేమ.. ఆమెకు 60.. అతనికి 23..Viral{#}netizens;Kshanam;Athadu;prema;Love;mediaSat, 12 Jun 2021 03:00:00 GMTఈ లోకంలో ప్రేమని మించింది ఏమి లేదనే చెప్పాలి. స్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం, వర్గం అంటూ ఇలాంటి బేదాలు ఏమి లేవు. అంతేగాక ప్రేమకి వయస్సు బేధం కూడా ఉండదు.వయస్సు బేదం అని నిరూపించడానికి ఇదిగో ఈ జంటే నిదర్శనం. అతనికి 23 ఏళ్లు.. ఆవిడకు 60 ఏళ్లు.. ఇక వీరి ఇద్దరి మధ్య వయస్సు బేధం సుమారు 37 సంవత్సరాలు. కానీ, వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని చూస్తే.. వీళ్ళని చూసి కుర్ర ప్రేమికులు కూడా కుళ్లుకుంటారు.ఈ లోకంలో జనాలు ఏమనుకుంటే మాకేంటీ సంబంధం .. మా స్వచ్ఛమైన ప్రేమ కంటే గొప్పదా ఈ సమాజం అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ విషయం వాళ్లకు గొప్పగా వున్నా కాని సోషల్ మీడియాకు మాత్రం చాలా చెత్తగా వుంది.ఎవ్వరికి కూడా వీరి ప్రేమ అస్సలు నచ్చడం లేదు. దానికి కారణం గురించి చెప్పాల్సిన పనే లేదు. దానికి కారణం వారి మధ్య వయస్సు వ్యత్యాసమే అని స్పష్టంగా తెలుస్తుంది.


ఇక ఇలాంటి ఘన కార్యాలు ఎక్కడ జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అమెరికాలోనే ఇలాంటి పనులు జరుగుతాయి.ఇక అమెరికాలో నివసిస్తున్న 23 ఏళ్ల క్యురన్.. 60 ఏళ్ల చెర్లీ అనే ముసలావిడతో పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నాడు. అంతే కాదండోయ్ ఆమెకు ముద్దులు పెడుతూ.. హగ్గులిస్తూ డ్యాన్సులు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఫుల్ రొమాన్స్ చేస్తున్నాడు.ఇక ఈ అమర ప్రేమికులు అంతటితో ఆగకుండా తమ ఘన కార్యక్రమాలను టిక్‌టాక్ వీడియోలతో పంచుకుంటూ ఇద్దరూ జనాలని పిచ్చెక్కిస్తున్నారు. అయితే ఇక సోషల్ మీడియా  తమ్ముళ్లు ఊరుకుంటారా? వీళ్ళ వ్యవహారం చాలామందికి అస్సలు నచ్చడం లేదు. ‘‘ముసలామెతో రొమాన్స్ ఏమిట్రా బాబు’’ అని క్యురన్‌ను పిచ్చ పిచ్చగా ట్రోల్ చేస్తున్నారు. మీ పిచ్చి ప్రేమకు మీ కుటుంబం అంగీకరించిందా? అని ప్రశ్నిస్తున్నారు.


ఇక ఇందుకు ఆ ముసలి ప్రేమికురాలు చెర్లీ స్పందిస్తూ.. ‘‘ఔను మా పెద్దలు ఒప్పుకున్నారు’’ అని తెలిపడం జరిగింది. అంతేకాదట .. తన ప్రియుడు క్యురన్ కంటే పెద్దవాళ్లైన ఆ ముసలావిడ పిల్లలు కూడా తమ ప్రేమను అంగీకరించారని పేర్కొనడం జరిగింది. అయితే.. నెటిజనులు మాత్రం వారిని విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.ఆ ముసలావిడ ముఖం మీద ముడతలు గురించి చెత్తగా కామెంట్లు చేస్తున్నారు. కాని ఆమెకు బాగా డబ్బు ఉండటం వల్లే అతడు డబ్బు కోసం అంతగా ప్రేమిస్తున్నాడని అంటున్నారు.
" style="height: 206px;">







https://youtu.be/ORlBcgs8C94



టార్గెట్ పల్లా: వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే?

నెట్టింట వైరల్ అవుతున్న హంస కుటుంబం..

రానా అత్తగారు బర్తడే సెలబ్రేషన్ ఎక్కడ జరుపుకున్నారో తెలుసా.. ?

షర్మిల పార్టీ గూటికి ఆ పార్టీ నేతలు ?

ప్రేమ దూరపై.. అల్లు అర్జున్ అడవి బాట పడతాడట?

ఎక్కువవుతున్న యూట్యూబ్ రికార్డుల ఫైట్స్...

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

శిల్పాశెట్టి వల్లే ఆమె కాపురం కూలిపోయిందా?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>