MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-comedy-movies9e830225-d8ce-4fcb-b35a-168c920324f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-comedy-movies9e830225-d8ce-4fcb-b35a-168c920324f7-415x250-IndiaHerald.jpgతెలుగులో కామెడీ సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది నువ్వు నాకు నచ్చావ్ సినిమానే.. ఈ సినిమా ప్రస్తావన వస్తేనే అసలు అప్రయత్నంగా నవ్వు పెదాల మీదకు వచ్చేస్తుంది. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన మాటల మణిహారమే ఈ నువ్వునాకునచ్చావ్. అప్పటికే ఒక పక్క ఫ్యామిలీ హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క యాక్షన్ సినిమాలు చేస్తూ విక్టరీ వెంకటెష్ టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అసలు పెద్ద ప్రయోగమే చేశారని చెప్పచ్చు. ఏమాత్రం టెన్షన్లు లేని చిన్న ఫ్యామిలీ డ్రామాకి లవ్..సెంటిమెంట్ తో కోటింగ్ best-comedy-movies{#}aarthi;sunil;tanikella bharani;Comedian;Nuvvu Naaku Nachav;Masala;trivikram srinivas;Venkatesh;Tollywood;Telugu;Cinema;Comedyకామెడీ సినిమాల్లో మేటి.. నువ్వు నాకు నచ్చావ్!కామెడీ సినిమాల్లో మేటి.. నువ్వు నాకు నచ్చావ్!best-comedy-movies{#}aarthi;sunil;tanikella bharani;Comedian;Nuvvu Naaku Nachav;Masala;trivikram srinivas;Venkatesh;Tollywood;Telugu;Cinema;ComedySat, 12 Jun 2021 08:01:20 GMTతెలుగులో కామెడీ సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది నువ్వు నాకు నచ్చావ్ సినిమానే.. ఈ సినిమా ప్రస్తావన వస్తేనే అసలు అప్రయత్నంగా నవ్వు పెదాల మీదకు వచ్చేస్తుంది. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన  మాటల మణిహారమే ఈ నువ్వునాకునచ్చావ్. అప్పటికే ఒక పక్క ఫ్యామిలీ హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క యాక్షన్ సినిమాలు చేస్తూ విక్టరీ వెంకటెష్ టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అసలు పెద్ద ప్రయోగమే చేశారని చెప్పచ్చు. 


ఏమాత్రం టెన్షన్లు లేని చిన్న ఫ్యామిలీ డ్రామాకి లవ్..సెంటిమెంట్ తో కోటింగ్ వేసి..దానికి మాటల మసాలా కలిపి ప్రేక్షకులకు పంచ భక్ష్య పరమాన్నంతో విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా నువ్వునాకునచ్చావ్. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్, చంద్ర మోహన్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి లాంటి మహామహులు నటించిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా ఎవరూ మిస్ కారు. ఛానల్ మార్చకుండా ఇప్పటికే సినిమా చూస్తూ ఉంటారు. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ వెంకటేష్ నటనకి, కామెడీ టైమింగ్ కి ఎంతలా కనెక్ట్ అయిపోయారో త్రివిక్రమ్ మాటల మాయలో అలాగే పడిపోయారు.  


2001 సంవత్సరంలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బంతి క్యారెక్టర్ తో సునీల్ టాప్ కమెడియన్ అయిపోవడమే కాక వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు.  147 సెంటర్లలో 113 ప్రింట్లతో ఈ సినిమాని రిలీజ్ చేస్తే మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో అప్పటికి టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు సినిమాగా  నిలిచింది. ఏకంగా 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, మూడు కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శించబడి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతే కాక ఈ సినిమాకి మొత్తం ఆరు విభాగాల్లో నంది అవార్డులు లభించాయి కూడా.   




ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న రానా వైఫ్..?

హరీష్ శంకర్ కామెంట్స్ కు నాగార్జున ఫ్యాన్స్ అసహనం !

శ్రీకాంత్ కి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..?

స్మరణ : ఇటు సినీ ఇండస్ట్రీలోను అటు రాజకీయ సభ్యుడిగా బాగా రాణించిన అంబరీష్..

జూన్ 12వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

నాదెండ్లకు మళ్ళీ ఛాన్స్ లేదా?

టీవీ: ఇక మీదట మీకు నచ్చిన సినిమాలు ఫ్రీగా చూడవచ్చు.

నెట్టింట వైరల్ అవుతున్న హంస కుటుంబం..

ఆ మాటలకు సురేష్ ని ట్రోల్ చేస్తున్న టీడీపీ ఫ్యాన్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>